Begin typing your search above and press return to search.
శ్రద్దగా పొట్టి దుస్తులు వేసుకోవాలంటే..
By: Tupaki Desk | 18 July 2015 6:15 AM GMTచందనం, పసపు, కుంకుమ కలయిక సంతూర్ అంటూ సంతూర్ మమ్మీ సౌందర్య రహస్యం గుట్టు విప్పింది కానీ.. అసలు మగువల దేహం తాకగానే జారిపోయేంతటి స్మూత్ నెస్ కోసం ఏం చేయాలో చెప్పనేలేదు. మహిళలకు శరీరంపై అవాంచిత రోమాల్ని తొలగించి నునుపైన దేహశిరులతో ఎలా అలరారాలో చెప్పడానికి ఇంతకాలానికి ఓ అందగత్తె దివి నుంచి భువికి దిగి వచ్చింది. ఇదిగో వీట్ వాడండి. నునుపైన అందాలతో అదరొట్టేయండి అంటూ డ్యాన్సింగ్ స్టయిల్ లో తెగ చెప్పేస్తోంది క్యూట్ శ్రద్ధాకపూర్.
కాళ్లపై, చేతులపై అవాంచిత రోమాల నివారణకు చిట్కా చెబుతోంది ఈ సోయగం. వీట్ క్రీమ్ వాడండి, ఇకపై అన్నీ పొట్టి పరికిణీలు, పొట్టి నిక్కర్లు తొడగండి అంటూ అమ్మాయిల్ని వెర్రెత్తిస్తోంది. ఇటీవలే ఎబిసిడి- 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధా వాణిజ్య ప్రకటనలలోనూ దుమ్ము దులిపేస్తోంది. నవతరం నాయికల్లో షార్ప్ నెస్ ఉన్న నాయికగా ఆకట్టుకుంటోంది. శ్రద్ధాకి యువతరంలో ఉన్న క్రేజును దృష్టిలో ఉంచుకుని బడా కార్పొరెట్ దిగొస్తోంది. శ్రద్ధా ముందు మోకరిల్లుతోంది. అందుకే ఇలా హవా సాగిస్తోంది ఈ చిన్నారి పాపాయి.