Begin typing your search above and press return to search.
యు-టర్న్ పాప ఇటు టర్నింగ్ ఇస్తోంది
By: Tupaki Desk | 5 May 2017 8:21 AM GMTఅసలు గ్లామర్ అనే అక్షరానికి అవకాశం ఇవ్వలేదు. కమర్షియల్ మసాలా దట్టించలేదు. అయినా కూడా తన నటనతో ఇంప్రెస్ చేసింది కన్నడ సుందరాంగి శ్రద్దా శ్రీనాథ్. అందుకే అమ్మడు ''యు టర్న్'' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించేసింది. ఆ ఒక్క సినిమా హిట్టవ్వడంతో సాండల్ వుడ్ లో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ సుందరి. ఇప్పుడు మనవైపు కూడా టర్నింగ్ ఇచ్చుకుంటోంది.
అసలు యు టర్న్ సినిమాను చూసినప్పుడు.. ఖచ్చితంగా ఈ శ్రద్ద శద్దగా టాలీవుడ్ వచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అది జరగబోతోంది. ''క్షణం'' అనే హిట్టు సినిమాను తీసిన డైరక్టర్ రవికాంత్ పేరేపు.. చాలామంది హీరోలతో సినిమాలు అనుకుని.. చివరకు గుంటూర్ టాకీస్ ఫేం సిద్దూ జొన్నలగడ్డతో సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని ఆడిషన్ చేసిన దర్శకుడు చివరకు శ్రద్దా శ్రీనాథ్ ను ఎంపిక చేసుకున్నాడు. వృత్తిరిత్యా ఒక లాయర్ అయిన శ్రద్దా.. ఈ సినిమాలో కూడా ఒక లాయర్ పాత్రనే పోషిస్తుందని అంటున్నారు.
ఏదేమైనా కూడా తెలుగులో సడన్ గా హీరోయిన్ల కొరత ఏర్పడింది. ఎంతమంది అమ్మాయిలు వస్తున్నా కూడా.. ఎందుకో లాంగ్ రన్ ఉండేలా నిలదొక్కుకోలకపోతున్నారు. ముఖ్యంగా కన్నడ భామలైతే రెండు మూడు సినిమాలకే ఫేడ్ అవుతున్నారు. ప్రణీత.. కృతి కర్భంగా.. సంజనా.. అందుకు ఉదాహరణలు. మరి శ్రద్దా ఏం చేస్తుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/