Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: భామామణి నాభి సౌందర్యం

By:  Tupaki Desk   |   22 Jan 2019 8:42 AM GMT
ఫోటో స్టొరీ: భామామణి నాభి సౌందర్యం
X
శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే. దాదాపు డజనుకు పైగా తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి రెండు మూడేళ్ళుగా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. ప్రస్తుతం కన్నడలో రెండు సినిమాలు చేస్తున్న ఈ భామ షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సీరీస్ లలో నటిస్తూ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉంది. తాజాగా సింగర్దాన్ అనే హిందీ షార్ట్ ఫిలిం లో నటించింది.

ఈ షార్ట్ ఫిలిం స్ట్రీమింగ్ నిన్నటి నుంచి ఉల్లూ యాప్(ULLU) లో ప్రారంభం అయింది.. ఈ విషయం గురించి వెల్లడిస్తూ నిన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోలో బ్లూ కలర్ లంగా ఎల్లో కలర్ జాకెట్ వేస్తుకున్న శ్రద్ధా తన అందాలను శ్రద్దగా ధారబోస్తూ ఒక సన్నటి ఓణీ లాంటిది పైన వేసుకుంది. ఎడమ చేతూ ఒక పెట్టె పట్టుకుని ఒక ఫోక్ డ్యాన్సర్ స్టైల్ లుక్ లో కనిపించింది. సినిమాలు తగ్గితే ఫిట్నెస్ మీద ఫోకస్ తగ్గుతుందని చాలామంది అంటుంటారు.. కానీ శ్రద్ధ వాలకం చూస్తుంటే తగ్గడం కాదు సరికదా మరింతగా పెరిగినట్టుంది. ముఖ్యంగా మిడిల్ వేర్ సాఫ్ట్ వేర్ మాత్రం సూపరో సూపర్.

కే రాఘవేంద్రరావుగారు పాపం ఫామ్ లో లేడు గానీ అయన కనుక మునుపటిలా ఊపులో ఉంటే 'నాభి అందాల సుందరి.. నాటు సరసాల వీరుడు' టైపులో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసి ఉండేవాడు. ఇక బత్తాయిలు.. ద్రాక్షలు సరే సరి. వాటిపైన వివాదాలు కూడా వెంటనే పొలోమని ఫాలో అయి ఉండేవి. ప్చ్.. ఇప్పుడు అవేమీ లేవు!