Begin typing your search above and press return to search.
ఈ అందానికి 100సార్లు మనసివ్వాల్సిందే
By: Tupaki Desk | 19 Aug 2015 3:32 AM GMTఅందాల శ్రీయలో చెరగని ధరహాసం కుర్రకారుని కవ్విస్తూనే ఉంటుంది. తను నిత్యయవ్వని అంటే తప్పేమీ కాదు. స్వర్గంలో అమృతం తాగిన తర్వాత పొరపాటున భూలోకం లోకి జారిపడిందా? అన్నట్టే ఉంటుందీ భామ. మూడు పదుల వయసులోనూ ఎక్కడా చెక్కుచెదరని అందం ఈ అమ్మడి సొంతం.
ఇష్టంతో కెరీర్ ప్రారంభించినప్పుడు ఎంత ఛామ్ తో కనిపించిందో అదే ఛామ్ మెయింటెయిన్ చేస్తూ యువతరం గుండెల్లో గుబులు రేపుతోంది. ఇదిగో ఈ పిక్ చూశాక మీరు కూడా అదే మాట చెబుతారు. అసలు ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా ఇలా పిచ్చెక్కించే చాణక్యం ఎవరికి తెలుసు? ఒక్క శ్రీయకు తప్ప. ఎరుపు రంగు డిజైనర్ వేర్.. కాంబినేషన్ ఆభరనాల ధగధగలు అదిరిపోయాయి కదూ? అంత ఠీవిగా కూచుని ఎవరి కోసం ఎదురు చూస్తోందో? ఆ పాపిడి బిళ్ల సాక్షిగా, దానికి వేలాడుతున్న మువ్వల సాక్షిగా ఇంతటి అందం ఇలలోనే లేదు.
భూలోకంలో ఇలాంటి పీస్ మరొకటి లేనేలేదు. శ్రీయ యూనిక్. నో బడీ కెన్ బీట్ హెర్ కాన్ఫిడెన్స్. గలాట్ట అనే మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం శ్రీయ ఇలా స్టిలిచ్చింది. 100వ సంచికలో ఇలా శ్రీయను చూస్తుంటే 100సార్లు మనసివ్వాల్సిందే. తప్పదు మరి.