Begin typing your search above and press return to search.
ఐదుగురు భామలతో థ్రిల్లర్..
By: Tupaki Desk | 12 Dec 2016 7:45 AM GMTమలయాళ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మూవీస్ కి.. అందులోను థ్రిల్లర్స్ కి కొదువ ఉండదు. అలాంటి మూవీనే 100 డిగ్రీస్ సెల్సియస్. 2014లో వచ్చిన ఈ మల్లూవుడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రారంభం నుంచి చివరి వరకూ బౌండ్ స్క్రీన్ ప్లేతో నడిచే చిత్రం ఇది.
ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఓ ఫ్లాట్ లో ఐదుగురు అమ్మాయిలు ఉంటారు. ఒకరు బ్యాంక్ ఉద్యోగి.. మరొకరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఓ కాలేజ్ స్టూడెంట్.. ఓ రిపోర్టర్.. ఓ హౌస్ వైఫ్.. ఓ సంఘటన వీరి జీవితాలను గజిబిజి చేసేస్తుంది. ఆసంఘటన ఏంటి.. ఎలా బయటపడ్డారు?.. అయినా సరే ఆద్యంతం ఉక్కిరిబిక్కిరి చేసే స్క్రీన్ ప్లేతో నడిచే ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ్ లో రీమేక్ చేసేందుకు దర్శకుడు మిత్రన్ జనహర్ ట్రై చేస్తున్నాడు. ఈ ఐదు పాత్రల్లో ఒకదానికి హీరోయిన్ శ్రియా శరణ్ ను తీసుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే కథ నచ్చిందని చెప్పిన శ్రియ.. ఇంకా అగ్రిమెంట్ పై సైన్ చేయలేదని తెలుస్తోంది.
అయితే.. ఈమూవీలో మరో ఇద్దరు హీరోయిన్స్ గా రాయ్ లక్ష్మీ.. నికిషా పటేల్ లను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మరో ఇద్దరు హీరోయిన్స్ ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఇలా ఒకే మూవీలో ఐదుగురు భామలు కలిసి నటించాల్సి ఉండగా.. అందులో ఒకరిగా నటించేందుకు శ్రియ ఒప్పుకుంటుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా నిలుస్తోంది.