Begin typing your search above and press return to search.

ఎంతంగంగా ఉన్నావో.. శ్రియా నవ్వు..

By:  Tupaki Desk   |   15 Oct 2015 10:30 PM GMT
ఎంతంగంగా ఉన్నావో.. శ్రియా నవ్వు..
X
తెలుగుతో పాటు తమిళంలోనూ ఓ ఊపు ఊపిన శ్రియ.. ఇప్పుడు బాగా స్లో అయింది. నటిగాను, మోడల్ గాను బాగా సక్సెస్ అయింది. రీసెంట్ గా ఓ స్టోర్ లాంఛింగ్ లో ఇలా కనిపించింది. నేవీ బ్లూ డ్రస్ లో ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో చూడండి. శ్రియ వేసుకోగానే ఆ గాగ్రాకే అందం వచ్చినట్లు అనిపించడం లేదూ..

అందం, అభినయం అన్నీ ఉన్నా కాని ఎందుకో ఈమెకు టైమ్‌ కలసిరావట్లేదు. తనే మోడల్ గాను, లీడ్ హీరోయన్ గాను చేసిన రేంజ్ నుంచి.. చివరకు వేర్వేరు చిన్న చిన్న హీరోయిన్లతో కలసి.. స్టోర్‌ లాంచ్‌ లలో పాల్గొనే స్థాయికి పడిపోయింది. అయితే టైం బాగోకపోయినా.. కాస్త వార్తల్లో ఉండేందుకు చిన్నా చితకా ప్రోగ్రామ్స్ కు కూడా అటెండ్ అవుతోంది.

ఎంతందంగా ఉన్నావో.. శ్రియా నువ్వూ.. అని పాడుకోవాలని అనిపించేట్లుగా ఉన్న ఈ ఉత్తరాఖండ్ సుందరి.. గతేడాది ఓ తమిళ్ మూవీలోను, తెలుగులో మనంలోనూ కనిపించిందంతే. ఈ ఏడాది గోపాల గోపాల, దృశ్యం చిత్రాల్లో వెంకీ సరసన కనిపించింది. రెండూ జనాలను ఆకట్టుకున్నా.. శ్రియకు మాత్రం ఆఫర్స్ రాలేదు. ఈ అందాన్ని కొంచెం పట్టించుకోండి డైరెక్టర్లూ.. సరైన ఛాన్స్ ఇస్తే.. సత్తా ప్రూవ్ చేసుకోవడానికి శ్రియ ఎప్పుడూ రెడీయే కదా.