Begin typing your search above and press return to search.
శ్రియ సూపర్ హాట్ ట్రీట్!
By: Tupaki Desk | 5 Jan 2023 5:31 AM GMTశ్రియ శరన్ టెంప్టింగ్ ఫోజుల వైరల్ సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా నెటిజనుల్లో..అభిమానుల్లోనూ నిరంతరం హాట్ టాపిక్ గా మారడం బ్యూటీ ప్రత్యేకత. ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా యువత గుండెల్లో నిలుస్తుంది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో ఇప్పటికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది.
ఏ ఇతర నాయికకు సాధ్యం కానిది శ్రీయకు మాత్రమే ఇది సాధ్యమైనది.పెళ్లైనా..ఓ బిడ్డకు తల్లైనా నెట్టింట్లో హాట్ హాట్ అందాల ఆరబోత ఎప్పుడూ చర్చే. మ్యాగజైన్ల కవర్ పైనా శ్రియ మెరుపులు తప్పనిసరి. తన పంచ్ వపర్ ఎక్కడైనా సందర్భాన్ని బట్టి ఉండాల్సిందేనని చెలరేగుతుంది. ఎలివేషన్ విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో? అంతకు మించిన ప్రాముఖ్యత ఫ్యాషన్ ఎంపికల్లోనూ ప్రముఖంగా చర్చకొస్తుంది.
డిజైనర్ దుస్తుల్లో వావ్ అనిపిస్తుంది. తాజాగా అమ్మడు ఓ కవర్ పేజీ కోసం అందంగా..ఆకర్షణీయంగా ముస్తాబైంది. లెహంగా డిజైన్ లో అందాలతో యువత హృదయాల్లో అగ్గిరాజేస్తుంది. ఈ డిజైన్ లో టాప్ టూ బాటమ్ అమ్మడి స్కిన్ షో హైలైట్.
వివిధ భంగిమల్లో కెమెరాకి ఇచ్చిన ఫోజులు అంతకు మించి హైలైట్ అవుతున్నాయి. శ్రియ అందం డేబై డే పెరుగుతోంది తప్ప! ఇసుమొత్తు కూడా మార్పులేదు. వయసుతో పాటు బ్యూటీని ఎలా మెయింటెన్ చేయాలో శ్రియని అడిగి తెలుసుకుంటే సరి.
ఇక నటిగా శ్రియి సెకెండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి పరిమితులు లేకుండా ముందుకు సాగుతుంది. వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. హీరోయిన్ గానే నటించాలి అన్న నిబంధన వదిలేసి వృత్తిలో ముందుకు సాగుతుంది.
స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ పాత్రలు పోషిస్తుంది. చిన్న సినిమాల్లో హీరోయిన్ గానూ నటిస్తుంది. ఓవైపు కమర్శియల్ యాడ్స్ చేస్తుంది. శ్రియ దూకుడు చూస్తుంటే సంపాదన ఒక్కటే టార్గెట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్..కన్నడ సినిమాలు చేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.