Begin typing your search above and press return to search.
ఏంటిది శ్రుతీ! చీవాట్లు తినే మంత్రగత్తె వేషం!!
By: Tupaki Desk | 4 Jun 2021 10:30 AM GMTమేకప్.. డ్రెస్సింగ్ సెన్స్.. బాడీ లాంగ్వేజ్ ..మాట తీరు.. ఇలా ప్రతిదీ శ్రుతి విషయంలో మారిపోయింది. ఒక రొటీన్ కథానాయికతో పోలిస్తే తాను డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న నటిని అని నిరూపించుకునేందుకు తపిస్తోంది. ఒక రకంగా ఇండియన్ ట్రెడిషన్ ని డామినేట్ చేస్తూ పాశ్చాత్య పంథాని ఇష్టపడుతోందని చెప్పాలి.
ఇటీవల శ్రుతి హాసన్ ఇన్ స్టా మాధ్యమంలో పోస్ట్ చేస్తున్న ప్రతి ఫోటోషూట్ ఏదో ఒక రకంగా డిబేటబుల్ అవుతోంది. వికృతమైన వేషధారణ వింతైన ఆహార్యంతో అందరిలో హాట్ టాపిక్ గా మారుతోంది. మొత్తానికి శ్రుతి తన మానసిక స్థితిని బయటపెడుతోందంటూ అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రుతి ముదురు బ్లాక్ కలర్ లిప్ స్టిక్ ని ధరించి కనిపించింది.
ఈ లుక్ చూడగానే సోషల్ మీడియాల్లో యథావిధిగా ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి శ్రుతి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ``నేను ఆ నల్లటి లిప్ స్టిక్ ను ధరించలేదు. తద్వారా మీరు గోల్డెన్ స్టార్ ని చూడగలరు.. నేను చేయాలనుకున్నాను.. అలా చేసేసాను. రెగ్యులర్ గా ఇలాంటివి సినిమాల్లో డిమాండ్ చేస్తే తప్ప చేయను. నేను యాధృచ్చికంగా ఏదీ ఇష్టపడను. అలాంటి బ్లాక్ లిప్ స్టిక్ తో నా ఇంటి నుండి బయటపడను. నా ఉద్దేశ్యం.. నేను దీనిని ఇష్టపడతాను అని.. కానీ అది కొంచెం అతిగా ఉంటుందని తెలుసు. మూడ్ దానిని పిలుస్తుంది. నేను చేసేయాలనుకుంటే చేసేస్తాను ఏదైనా!`` అంటూ తనలోని గజిబిజి గందరగోళాన్ని బయటపెట్టింది.
నేను ఎక్కడైనా రాక్ అండ్ రోల్ మంత్రగత్తె కావాలని అనుకున్నాను అని కూడా శ్రుతి అంది. నేను విగ్రహారాధనతోనే పెరిగాను. మొత్తం లోహ దృశ్యాన్ని నేను ప్రేమిస్తాను. నేను గోత్ ఉపసంస్కృతిని ప్రేమిస్తున్నాను. ఆ మొత్తం సౌందర్యాన్ని నేను ప్రేమిస్తాను. మంత్రగత్తె(మాంత్రికురాలు)లు చెడ్డవాళ్లు కాబట్టి నేను దానిని ప్రేమిస్తున్నాను. నేను చుడైల్ (మంత్రగత్తె) అవుతాను. నేను మంత్రగత్తె అయినప్పుడు అందరూ గ్రహించగలరు. నేను ఎక్కడైనా రాక్ అండ్ రోల్ మాంత్రికురాలిని కావాలని అనుకున్నాను`` అని వ్యాఖ్యానించింది. ఇటీవల గోత్ మేకప్ విధానాన్ని ప్రేమిస్తున్నానని చెబుతున్న శ్రుతి అందులో కాంటెస్ట్ కోసం అభిమానుల్ని ఔత్సాహికుల్ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
కెరీర్ మ్యాటర్ కి వస్తే క్రాక్ - వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ అదిరింది. తదుపరి ప్రభాస్ సరసన సలార్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో జాక్ పాట్ కొట్టేసింది. విజయ్ సేతుపతి తో కలిసి నటించిన థ్రిల్లర్ మూవీ రిలీజ్ కి రావాల్సి ఉంది.