Begin typing your search above and press return to search.
వరుసగా శృతి జాబ్స్ బలే ఉన్నాయ్
By: Tupaki Desk | 9 July 2016 9:38 AM GMTచాలామంది హీరోయిన్లకు ఎంట్రీ ఇవ్వగానే స్టార్డమ్ వచ్చేస్తుంది కాని.. స్టార్ కిడ్ శృతి హాసన్ కు మాత్రం చాలా టైమ్ పట్టేసింది. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించి అప్పుడు సక్సెస్ అయ్యింది అమ్మడు. అయితే ఇప్పుడు అమ్మడు వెండితెరపై చేస్తున్న రకరకాల ఉద్యోగాలు ఉన్నాయే.. అవి బలేగా ఉన్నాయ్ అంటున్నారు ఆమె అభిమానులు.
మొన్న శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ ఒక 'సోషల్ యాక్టివిస్ట్' పాత్రలో నటించింది. చదువుకుని మరీ రూరల్ డెవలెప్మెంట్ పై కష్టపడే అమ్మాయి పాత్రలో కనిపించింది. ఇక ప్రేమమ్ సినిమాలో అమ్మడు ఒక 'లెక్చరర్'గా కనిపిస్తోంది. అప్పట్లో సెవెన్త్ సెన్స్ సినిమాలో ఒక యంగ్ 'సైంటిస్ట్'గా మెరిసింది అమ్మడు. తాజాగా 'సింగం 3' సినిమాలో ఒక జర్నలిస్టుగా మెరవనుంది. ఇలా రియల్ లైఫ్ లో తాను నిజంగా చేపట్టలేని ఈ స్పెషలిస్టు జాబ్స్ అన్నీ.. వెండితెర మీద చక్కగా వేసేస్తోంది శృతి హాసన్.
నిజానికి యాక్టర్ జాబ్ లో ఉన్న యడ్వాంటేజ్ అదే. నిజ జీవితంలో డాక్టర్ అవ్వాలంటే ఒక 10 సంవత్సరాలు చదువుకుంటూ మెడికోగా పనిచేయాలి. అదే రీల్ కోసమైతే.. వైట్ కోటేసుకుని.. చేతిలో సరిగ్గా స్టెత్ పట్టుకోవడం వస్తే చాలు. అదే సినిమా మహిమ!!