Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: వెనక్కి తిరిగి చూస్తే .. ఏం మిగిలిందని!
By: Tupaki Desk | 12 Oct 2020 5:30 PM GMTకాలం గిర్రున తిరిగిపోతోంది. 2020 అంతమవుతుంటే.. 2019 జ్ఞాపకాలనే ఇంకా నెమరు వేసుకుని అవే బెస్ట్ అనుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మహమ్మారీ వైరస్ అంత పని చేసింది. ఇక ఈ సందర్భానికి తగ్గట్టే శ్రుతి హాసన్ మూడ్ కూడా పూర్తిగా డిప్రెస్సివ్ గా కనిపిస్తోంది. ఈ కష్ఠ కాలాన్ని.. ఖాళీ సమయాన్ని బాగా విశ్లేషించుకున్నట్టే అనిపిస్తోంది. అందుకు తగ్గట్టే అదిరే పోయెట్రీతో గుండె కొల్లగొట్టింది మన భాగ్యలక్ష్మి.
సారీ 2019 .. ఓసారి వెనక్కి వెళితే.. నేను మిమ్మల్ని ద్వేషించానని కాదు. lol wow ఈ సంవత్సరం దాదాపు పూర్తయింది. మానవాళి బలాలు బలహీనతల మానవత ప్రతిదీ తెలుసుకున్నాం. నేను నేర్చుకున్నాను. నేను సహజంగానే ఒంటరిని .. నిజంగా మనల్ని పట్టించుకునే వ్యక్తులను నేను ఎంతగానో విలువైన వారని తెలుసుకున్నాను. నేను కళ గురించి .. అది నాకు ఇచ్చే ప్రేమ గురించి సరికొత్త మార్గంలో నేర్చుకున్నాను. నేను సరికొత్త మార్గంలో ప్రేమించడం నేర్చుకున్నాను. చీకటి కాలంలో ఇది వింతగా ఉంది. కాని మనం ఎక్కడున్నామో తెలుసుకునే అవకాశం దక్కింది. ఎదుగుదల .. పరిణామం ఇవేవీ అంతగా పట్టించుకునేవి కావని ప్రూవైంది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో షేర్ చేసిన బ్లాక్ శారీ లుక్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
అయినా వెనక్కి తిరిగి చూస్తే ఏం మిగిలిందని? ప్రాతః కాల అజ్ఞానం తప్ప. ప్రేమలో వైఫల్యం కొంత నేర్పిస్తుంది.. అయినా అదే జీవితం కాదులే శ్రుతీ. ముందుంది బోలెడంత ఆనందం.. స్వర్గాన్ని చేర్చే భక్తి మార్గాన్ని అనుసరించి శివైక్యం అవ్వాలి కానీ..! తదుపరి గబ్బర్ సింగ్ హీరో పవన్ కల్యాణ్ సరసన మరో అవకాశం కోసం వేచి చూస్తున్నట్టే కనిపిస్తోంది ఈ అమ్మడు. రవితేజతో క్రాక్ పూర్తయింది కాబట్టి రిలీజ్ కి రావాల్సి ఉంది.