Begin typing your search above and press return to search.
శృతి మ్యాటర్ సెట్ అయినట్టేనా?
By: Tupaki Desk | 1 Dec 2017 3:54 AM GMTగత కొంత కాలంగా శృతి హాసన్ ప్రేమలో పడిందంటూ వార్తలు ఏ స్థాయిలో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మడు లండన్ కు చెందిన మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉందని మొన్నటి వరకు టాక్ బాగా వచ్చింది. కానీ ఎప్పుడు ఆ రూమర్స్ ని శృతి పట్టించుకోలేదు. అయితే శృతి హాసన్ వ్యక్తి గత జీవితానికి తండ్రి కమల్ హాసన్ అలాగే తల్లి సారిక ఎప్పుడు అడ్డు పడలేదు.
ఎలాంటి రూమర్స్ వచ్చినా వారు కూడా పట్టించుకోలేదట. ఇకపోతే ఫైనల్ గా అమ్మడు ఒక స్టార్ హోటల్ దగ్గర తల్లి సారికతో అలాగే బాయ్ ఫ్రెండ్ మైఖేల్ తో కనిపించేసరికి మ్యాటర్ కి మంచి ఊపొచ్చిందని శృతి ప్రేమ వ్యవహారం నిజమేనని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. శృతి ఎక్కువగా తల్లితోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఏ విషయం అయినా అమ్మ పర్మిషన్ తీసుకుంటాను అని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది.
ఇకపోతే బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అవ్వడంతో శృతి తల్లికి మొత్తం విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు శృతి ప్రేమ వ్యవహారం రూమర్ అని వచ్చినా ఇప్పుడు ఆ సీన్స్ కనిపించడంతో మొత్తానికి శృతి పెళ్ళికి రెడీ అయ్యిందనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక సారిక చేతిలో బొకే ఉండడం చూస్తుంటే ఆల్మోస్ట్ సెట్ అయినట్టే అని కూడా అర్ధమవుతోంది. మరి అఫీషయల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.