Begin typing your search above and press return to search.
శృతి హాసన్.. ఏంటిది బికినీయా??
By: Tupaki Desk | 4 May 2016 11:30 AM GMTఓ అందమైన హీరోయిన్ క్రేజ్ + ఆఫర్స్ సంపాదించుకోవాలంటే.. ఇంతకు ముందైతే ట్యాలెంట్ చాలా ముఖ్యం. వీటికి తోడు అందాలను ప్రదర్శించడంలో మొహమాటం లేకపోవడం, డ్రెసింగ్ విషయంలో పొదుపు పాటించడం అనేవి ప్రధానమైన క్వాలిఫికేషన్స్. కమల్ కూతురుగా సినీ అరంగేట్రం చేసిన శృతి హాసన్.. సౌత్ లో తన ట్యాలెంట్ తోనే గుర్తింపు సంపాదించుకుంది. కానీ నార్త్ లో అమ్మడి యాక్టింగ్ వంటకాలు అంతగా ఉడకలేదు. వెల్ కం బ్యాక్ అంటూ వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలో చేసినా, రాకీ హ్యాండ్సమ్ అంటూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో నటించినా.. బాలీవుడ్ లో శృతి ఫేట్ మారలేదు.
అందుకే ఇప్పుడు సడెన్ గా రూట్ మార్చేసింది. అందాల ప్రదర్శనలో డోస్ పెంచేసింది. డోస్ పెంచడం అంటే.. ఒక్కో స్టేజ్ మార్చడం కాదు. ఒకేసారి.. టాప్ రేంజ్ లోకి చేరిపోయింది అమ్మడి అందాల ప్రదర్శన. మే నెల జీక్యూ మేగజైన్ కవర్ పేజ్ ను ఆక్రమించిన శృతి హాసన్.. అక్కడి నుంచే వేడి మొదలుపెట్టేసింది. ఇక లోపలి పేజీల్లో అయితే.. ఒక్కో ఫోటో ఒక్కో సంచలనమే. శృతి హాసన్ ఈ రేంజ్ లో రెచ్చిపోగలదా అని గుండెలు బాదేసుకుంటున్నారు అభిమానులు.
ముఖ్యంగా ఓ బ్లాక్ బికినీ టైపు డ్రెస్ అయితే.. చూసేవాళ్లకు నరాలు మెలితిప్పేయడం ఖాయం. అమ్మడి ఒంటిమీద డ్రస్ ఎక్కడుందా అని అడ్రస్ వెతుక్కోవాల్సిందే. టాప్ టు బాటమ్ విండోస్ టైప్ లో డిజైన్ చేసిన ఓ బికినీతో.. వయ్యారంగా ఓ పక్కకు వాలి ఇచ్చిన పోజ్ అయితే.. కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేస్తోంది. ఇప్పటివరకూ పద్ధతిగా ఉండేందుకు ప్రయత్నించకపోయినా.. ఒకేసారి ఈ రేంజ్ లో రెచ్చిపోతే తట్టుకోవడం కష్టంగా ఉంది శృతి ఫ్యాన్స్. మొత్తానికి తన అందాల వాడకంతో.. బాలీవుడ్ కి పెద్ద ఇన్విటేషన్ నే పంపింది శృతి హాసన్.