Begin typing your search above and press return to search.
శృతి కూడా శృతిమించిపోయిందిగా!!
By: Tupaki Desk | 22 May 2017 6:43 AM GMTకేవలం మొదటి రోజున తన కొత్త సినిమా ''సంఘమిత్ర''ను అక్కడ లాంచింగ్ చేసుకోడానికే కాదు.. ఏకంగా కేన్స్ చలనచిత్రోత్సవం ముగింపు వరకు అక్కడే ఉండే తన సొగసులతో ఆ ఫ్రెంచ్ పట్టణాన్ని మరింత శోభాయానంగా తయారు చేసేస్తుంది కాబోలు మన శృతి హాసన్. అమ్మడు ఇప్పుడు అక్కడ తన సోకులతో రెచ్చిపోవడం చూస్తుంటే.. త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కొట్టేసి ఇలాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో ఇక ఎల్లప్పుడూ భాగం అయిపోతుందేమో అనే సందేహం రాకతప్పదు.
మూడవ రోజు తన సత్తా చాటడానికి వాలెంటినో బ్రాండ్ డ్రస్సులో అలా మెరిసింది శృతి. బీభత్సమైన డీప్ వి-నెక్ డ్రస్సులో.. తన అవయవసిరిని ఎగసిపడేలా ప్రదర్శించేసింది అమ్మడు. ఆ క్లీవేజ్ సోకుల్లో ఎన్నో కెమెరా లెన్సులు మాత్రమే కాదు.. చూపరులు మనస్సులు కూడా కొట్టుకుపోయాయ్ అనే చెప్పాలి. పైగా అలాంటి డీప్ కట్ డ్రస్ వేసుకుని.. తనే స్వయంగా ఒక ఫోటో దిగేసి.. దానిని షేర్ చేసింది మన అమ్మడు. మొత్తానికి కేన్స్ రెడ్ కార్పెట్ ను భారీగా వాడేసుకోవాలని తొలిసారికే అమ్మడు వంటబట్టించేసుకుంది.
ఏదేమైనా కూడా శృతికి ఈ గ్లామర్ షో అనేది కొత్త కాదు. అయితే ఈ గ్లామర్ కారణంగా ఆమెకు తనలో ఉన్న నటీమణిని బయటకు తీసే ఛాన్సులు మాత్రం రావట్లేదు. సర్లేండి ఈ మధ్యన లండన్ లో ఎక్కువగా ఉంటోంది కాబట్టి.. అక్కడేమైనా ఈ గ్లామరస్ నటిని గాట్టిగా ఆరధిస్తారేమో చూద్దాం.