Begin typing your search above and press return to search.
హాట్ సింగర్ అందాల్లో తన్మయమే!
By: Tupaki Desk | 28 Aug 2022 1:37 PM GMTబాలీవుడ్ కం పాప్ సింగర్ నేహా భాసిన్ టాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉన్న భామ. దేవిశ్రీప్రసాద్ స్వర కల్పనలో.. నువ్వె నువ్వె కావాలి (ఊసరవెల్లి).. ఆవ్ తుజో మోఘ్ కోర్తా (1 నేనొక్కడినే) వంటి పాటలు పాడింది నేహా బాసిన్. పాప్ సింగర్ గా అమ్మడు బాలీవుడ్ లో బాగానే ఫేమస్. అలాగే జెన్నిఫర్ లోపెజ్.. బ్రిట్నీ స్పియర్స్ వంటి సింగర్ల టైపులో వస్ర్తదారణ కూడా చాలా హాటుగా ఉంటుంది.
ఆ మధ్య సమ్మర్ లో గోవా - కేరళ ఫ్యామిలీ ట్రిప్ వెళ్లింది అమ్మడు. అక్కడ తన అక్కయ్య రాశి బాసిన్ తో కలసి బికినీల్లో ఫోజులు ఇచ్చింది. హాటు హాటు బాడీ ఉన్నప్పుడు చూపించడానికి సిగ్గేల అంటూ రెచ్చిపోయింది. అయితే అప్పుడు నాజుగ్గా ఉండేది. బాడీని బాగా మెయింటెయిన్ చేసేది. కానీ ఈ మధ్య ఒళ్లు చేసింది నేహా. ఇప్పటికే కొన్ని బికినీ ఫోటోలతో రచ్చ చేసిన అమ్మడు తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది.
డిజైనర్ దుస్తుల్లో అందాలతో అగ్గి రాజేసింది. ఎద అందాలు సహా వీపు అందాన్ని ఆవిష్కరించిన వైనం అద్భుతం. ఒకప్పుడు బొద్దు అందాలతో నమిత ఎంతలా పాపులర్ అయిందో ఇప్పుడు అదే తరహా అందాలతో నేహా కవ్విస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అమ్మడి అందాలకు అంతా ఫిదా అవుతున్నారు.
నేహా భాసిన్ సింగరా? లేక ఐటం గాళ్ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. సింగర్ అయిపోయింది గానీ..ఐటం గాళ్ అయితే ఈ భామని కొట్టే అందం పుట్టునా? అంటూ నెటి జనులు అభిమానం చాటుకుంటున్నారు. ఫీమేల్ సింగర్లు అందరిలో ఈ అమ్మడు ఎంతో ప్రత్యేకం. ఈ హాట్ సింగర్ బాలీవుడ్ లో కొన్ని టెలివిజన్ షోస్ ని హోస్ట్ చేసింది. కానీ నటిగా మాత్రం సీరియస్ ప్రయత్నాలు చేయలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.