Begin typing your search above and press return to search.
ఫొటో టాక్ : బాబోయ్ నాలుగు పదుల వయసులో ఈ ఆసనాలేంటమ్మా?
By: Tupaki Desk | 14 Jun 2020 10:30 AM GMTప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి. పలు సినిమాల్లో నటించి నటిగా కూడా మెప్పించిన ఘనత ఆమెకు దక్కింది. ఆమెను చూసిన ఏ ఒక్కరు కూడా ఆమె వయసు 39 అంటే నమ్మరు. పాతికేళ్ల అమ్మాయిగా ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. ఆమె చూడ్డానికే కాకుండా ఆమె చేసే పనులు కూడా పాతికేళ్ల అమ్మాయిలాగే ఉన్నాయి.
స్మిత రెగ్యులర్ గా యోగా చేస్తుంది. యోగా ఆసనాల వల్ల ఆమె వయసు తక్కువగా కనిపిస్తూ ఉండవచ్చు. ఆమె వేసిన ఈ ఆసనం ఇతరులకు సాధ్యమా అన్నట్లుగా ఉంది. రెండు చేతుల మీద పైకి లేచి బ్యాలన్స్ చేయడం అనేది చాలా ప్రాక్టీస్ చేసి ఏళ్ల తరబడి అనుభవం ఉన్న వారు మాత్రమే చేయగలరు. అది కూడా రెండు కాళ్లను పూర్తిగా ఎడం అని బ్యాలన్స్ చేడయం అంటే చాలా కష్టం. కాని సిత్మ మాత్రం ఆ ఆసనంను సునాయాసంగా వేసింది.
సోషల్ మీడియా ద్వారా ఈ ఫొటోలు షేర్ చేసిన స్మిత మొదట్లో ఈ ఆసనం కష్టమే అనిపించవచ్చు. కాని ప్రాక్టీస్ చేస్తే మాత్రం కష్టం ఏమీ కాదు. ఖచ్చితంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ సిత్మ చెప్పుకొచ్చింది. ఈమె పోస్ట్‌కు చాలా మంది స్పందిస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఇంతటి కష్టతరమైన ఆసనాలు అవసరమా అంటూ కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం మీరు ఎంతో మందికి ఆదర్శం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.