Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : బ్యూటీఫుల్ మమ్మీ.. క్యూట్ పాప
By: Tupaki Desk | 3 Oct 2021 4:11 AM GMTటాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ క్యూట్ ఫ్యామిలీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఒకటి అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి కావాల్సినంత సమయంను కేటాయించడం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆయన ఫ్యామిలీతో ఎక్కువగా విదేశీ ట్రిప్ లు వేస్తూ ఉంటాడు. తాజాగా మరో విదేశీ ట్రిప్ కు ఫ్యామిలీ వెళ్లారు. నమ్రత శిరోద్కర్ స్పెయిన్ కు వెళ్తున్నట్లుగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. అదే సమయంలో ఈ ఫొటోను కూడా షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఫ్యామిలీ ముచ్చట్లను పంచుకునే నమ్రత శిరోద్కర్ తాజాగా ఈ ఫొటోలను షేర్ చేశారు. సితార పాపతో తీసుకున్న ఈ సెల్ఫీలో నమ్రత చాలా బ్యూటీఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు నెటిజన్స్ బ్యూటీ ఫుల్ మమ్మీ మరియు క్యూట్ సీతూ పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటో మహేష్ బాబు అభిమానులనే కాకుండా అందరిని కూడా కట్టి పడేస్తుంది. తల్లి కూతురు ఇద్దరు కూడా ఈ సెల్ఫీలో అలా చూస్తూనే ఉండిపోవాలి అనేంత బ్యూటీఫుల్ అండ్ క్యూట్ గా ఉన్నారు.
మహేష్ బాబు కూడా స్పెయిన్ కు వెళ్లి ఉంటాడు. మొన్నటి వరకు సర్కారు వారి పాట చిత్రీకరణ లో పాల్గొన్నాడు. బిజీ షెడ్యూల్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడం కోసం కుటుంబ సభ్యులతో స్పెయిన్ చెక్కేస్తున్నారు. అక్కడ వారం నుండి పది రోజుల పాటు మహేష్ బాబు ఫ్యామిలీ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి వచ్చి సర్కారు వారి పాట చిత్రీకరణ ను మహేష్ బాబు ముగిస్తారు. ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ బాబు సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. సర్కారు వారి పాట మరియు త్రివిక్రమ్ మూవీ తర్వాత మహేష్ బాబు జక్కన్న దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.