Begin typing your search above and press return to search.

ఎల్లో టాప్ లో ఎద అందాలు చూపుతున్న 'సీతారామం' బ్యూటీ

By:  Tupaki Desk   |   18 March 2023 5:00 AM GMT
ఎల్లో టాప్ లో ఎద అందాలు చూపుతున్న సీతారామం బ్యూటీ
X
హిందీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగు లో సీతారామం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒక వైపు హిందీలో ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే మరో వైపు తెలుగు లో కూడా సినిమాలకు కమిట్ అవుతోంది.

ఇటీవలే నానితో ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కాబోతుంది. మరో వైపు ఒక మెగా హీరో మూవీలో కూడా మృణాల్ ఠాకూర్ ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి టాలీవుడ్ లో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు దూసుకు పోతోంది.

ఒక వైపు సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు మరోవైపు ఇలాంటి ఫొటో షూట్స్ తో ఆకట్టుకుంటూ ఉంది. అన్ని వర్గాల వారిని మెప్పిస్తూ వచ్చింది. క్లీ వేజ్‌ షో మొదలుకుని నడుము నాభి అందాల వరకు ఎక్స్ పోజింగ్ చేసి అలరించిన ముద్దుగుమ్మ ఈసారి ఎల్లో టాప్ లో క్లీ వేజ్ షో చేయకున్నా.. నడుము అందం చూపించకున్నా చూపరులను ఆకట్టుకుంది.

అందాల మృణాల్ ఠాకూర్‌ ఎద అందాలను చూపిస్తూ మతి పోగొడుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నారు. స్కిన్‌ షో చేయకుండా ఈ స్థాయి అందాల ప్రదర్శన కేవలం మృణాల్ కి మాత్రమే సాధ్యం అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టైట్‌ అందాలతో మెప్పించిన మృణాల్ ముందు ముందు మరిన్ని సౌత్‌ సినిమాలతో మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.