Begin typing your search above and press return to search.
సైజ్ జీరో.. బాగా గ్యాపిచ్చింది!!
By: Tupaki Desk | 15 Oct 2015 6:34 PM GMTమొన్నటివరకు రుద్రమదేవితో రిలీజైపోతానంటూ కత్తులు నూరిన ''సైజ్ జీరో'' ఇప్పుడు మాత్రం సడన్ గా ఫుల్ గ్యాప్ ఇచ్చేసింది. అదేంటమ్మా.. అక్టోబర్ 9న రుద్రమదేవితో కలసి రెడీ అన్నావ్.. ఇప్పుడు అక్టోబర్ 22 ఖాళీ అయ్యిందిగా అనుష్క.. రంగంలోకి దిగిపోవచ్చుగా??
నిజానికి ''సైజ్ జీరో'' సినిమా మేకర్ల ట్యాక్ టిక్స్ ఏంటో కాని మొదటి నుండి అర్ధమైతే ఒట్టు. ఒక ప్రక్కనేమో అప్పట్లో అక్టోబర్ 2న వస్తున్నాం అన్నారు. ఆ స్లాట్ నుండి అప్పుడు ''కంచె'' సినిమాను వాయిదా వేసేశారు. కట్ చేస్తే.. అనుష్క సినిమా కూడా వాయదా పడింది. ఆ తరువాత అక్టోబర్ 9 కన్ఫాం.. తాలా లాక్ కర్ దో.. అన్నారు. కట్ చేస్తే.. సినిమా పోస్టుపోన్ అయిన విషయం కూడా ప్రకటించలేదు. ఇక సడన్ గా ''అఖిల్'' సినిమాను 22న తేవట్లేదు అనగానే.. ముందుగా ఆ డేట్ కోసం ఊగింది.. భారీ సైజుల ''సైజ్ జీరో'' నే. కాని ఏం లాభం. ఆ సైజ్ కూడా వర్కవుట్ అయినట్లు లేదు.
ఆల్రెడీ వీరు థింకింగ్ చేసే లోపే ఒక ప్రక్కన షేర్.. మరో ప్రక్కన కంచె.. డేట్లు చెప్పేశాయి. ఆ దాటికి ఇక ''సైజ్ జీరో'' దీపావళిని కూడా దాటేసి ఏకంగా నవంబర్ 27కు వెళ్లిపోయింది. ఎందుకంటే దీపావళి సీజన్ కూడా టైటే. నవంబర్ 5న బెంగాళ్ టైగర్ వస్తుంటే.. 11న అఖిల్ వచ్చే ఛాన్సుంది మరి.. ఇక అదే సమయంలో కమల్ చీకటి రాజ్యం కూడా ఉందిలే. సో.. 27 సేఫ్ అనుకున్నారేమో.