Begin typing your search above and press return to search.
జగ్గా జాసూస్.. స్నీక్ పీక్ సూపరెహ!!
By: Tupaki Desk | 20 Dec 2016 8:23 AM GMTప్రమోషన్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్ ఫాలో అయిపోతుంటారు ఫిలిం మేకర్స్. మరికొంతమంది అయితే.. ఏకంగా కొత్తవి క్రియేట్ చేస్తుంటారు కూడా. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో చాలా స్టెప్స్ ను మేకర్స్ ఫాలో అవుతుండగా.. ఇప్పుడు స్నీక్ పీక్ అంటూ ఓ కొత్త కాన్సెప్ట్ ను పట్టుకొచ్చింది జగ్గా జాసూస్ టీం.
రణబీర్ కపూర్-కత్రినాకైఫ్ లు జంటగా నటిస్తున్న జగ్గా జాసూస్ ఏప్రిల్ 7.. 2017న రిలీజ్ కానుండగా.. ఇప్పుడీ మూవీకి స్నీక్ పీక్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. టీజర్.. ట్రైలర్ ల కంటే ముందే మరో వెర్షన్ అన్నమాట అంతే. టీజర్ లో చాలా సేపు సౌతాఫ్రికా అందాలను చూపించేందుకు ఇంపార్టెన్స్ ఇవ్వగా.. అక్కడ హీరో హీరోయిన్ల హంగామా చూపించారు. దాదాపు వీడియో అంతా కామెడీకి.. థ్రిల్ కి కేటాయించగా.. లాస్ట్ ఫ్రేమ్ మాత్రం రొమాంటిక్ టచ్ ఇచ్చి.. తన స్టైల్ చూపించాడు దర్శకుడు అనురాగ్ బసు.
లిప్ లాక్ కి సీన్ ఫ్రేమ్ చేసి.. హీరోయిన్ పెదాలను చేతితో టచ్ చేసి తన పెదాలకు రాసుకుని.. 'నా పెదాలు ఎండిపోయాయ్' అంటూ అమాయకత్వాన్ని నటిస్తున్న రణబీర్ ఇరగదీసేశాడంతే. ఇక కత్రినా అయితే.. తనవంతుగా పులులు సింహాల మధ్య సాహసాలు చేయడం.. రన్నింగ్ ట్రైన్ పై నుంచి దూకేయడం లాంటివి కూడా చేసిందండోయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/