Begin typing your search above and press return to search.
బన్నీ బెటర్ హాఫ్ చేతికి ప్రాబ్లెం ఏంటి ?
By: Tupaki Desk | 2 Oct 2015 3:59 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య ఆరోగ్యం దెబ్బతిందంటూ గత నెలలో విపరీతమైన న్యూస్ వచ్చాయి. అయితే.. చేతికి చిన్న ఆపరేషన్ చేయించామని, అంతకుమించిన అనారోగ్యం ఏమీ లేదని చెప్పారు అల్లు అరవింద్. ఇదంతా జరిగిపోయి దాదాపు నెల గడిచిపోతోంది. అయితే.. చిన్న సర్జరీ అయితే ఈ పాటికే దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పూర్తయిపోతాయి.
ఖుషీ అనే స్వచ్ఛంద సంస్థ నిర్విహించిన ఓ ఆర్ట్ గ్యాలరీ కార్యక్రమానికి.. రామ్ చరణ్ - అల్లు అర్జున్ లు వచ్చారు. ఈ బావ బావమరుదులు.. తమ భార్యలను కూడా ఈ ప్రదర్శనకు వెంట తీసుకొచ్చారు. ఇప్పటికీ చేతికి బిగుతైన కట్టు కట్టుకునే కనిపిస్తోంది బన్నీ భార్య స్నేహా రెడ్డి. గాయం మళ్లీ తిరగబెట్టకుండా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. లేక ఇంతకాలం ట్రీట్ మెంట్ తీసుకోవాల్సినంత పెద్ద సమస్యా అన్నది అర్ధం కాలేదు.
తమ అభిమాన నటుడి బెటర్ హాఫ్ కు వచ్చిన కష్టం చూసి.. మెగా ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. అసలు సమస్య ఏంటో తెలీకపోవడం వారిని ఇంకా కన్ ఫ్యూజన్ కు గురిచేస్తోంది. ఏమైనా ఇంతకంటే పర్సనల్ వెళ్లడం కరెక్ట్ కాదు కాబట్టి.. విష్ యూ స్పీడీ రికవరీ స్నేహారెడ్డి అని విష్ చేద్దాం.