Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సిలోన్ లో సంక్రాంతి అంటోందే!
By: Tupaki Desk | 17 Jan 2019 7:59 AM GMTతెలుగు బ్యూటీ.. తెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళ మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని గుర్తింపు సంపాదించుకుంది. ఇక అడివి శేష్ సినిమా 'గూఢచారి'లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా తన టాలెంట్ ను కాస్త చూపించింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఇతర ముంబై బ్యూటీల టైపులో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా పోస్టులు చేస్తూ ఉంటుంది.
తాజాగా శోభిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి దానికి "సంక్రాంతి ఇన్ సిలోన్" అని క్యాప్షన్ ఇచ్చింది. శ్రీలంకనే సిలోన్ పేరుతో కూడా పిలుస్తారు.. వెకేషన్ కోసం వెళ్ళిందో లేదా షూటింగ్ కోసం వెళ్ళిందో తెలీదు గానీ సంక్రాంతిని శ్రీలంకలో జరుపుకోవడం ఏంటో అని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అయితే గియితే తెనాలిలోనో లేదా తెలుగు రాష్ట్రాల్లోనో జరుపుకోవాలిగానీ శ్రీలంకలో సంక్రాంతి ఏంటని నెటిజనులు చిరాకుపడుతున్నారు. పైగా సంక్రాంతికి ఏదైనాట్రెడిషనల్ డ్రెస్ వేసుకుందా అంటే అదీ లేదు. ఒక వైట్ టీ-షర్టు వేసుకొని హెయిర్ ను గజిబిజిగా వదిలేసింది. చేతికేమో రెండు రకాల మూడు గాజులు.. వాచ్ పెట్టింది. కరెక్ట్ గా చెప్తే అప్పలమ్మలాగా ఉంది.
కానీ నవ్వుమాత్రం అదిరిపోయింది. ఫుల్ హ్యాపీ గా ఉన్నట్టు నవ్వుతోంది గానీ ఆ నవ్వైనా అందంగా ఉందో లేదో మీరే చూసిచెప్పాలి. ఏదేమైనా ఈ లేడీ గూఢచారి ఇతర బ్యూటీల మాదిరిగా అందంగా.. హాటుగా ఉండే ఫోటోలు మాత్రం పోస్ట్ చేయాలని రూల్ పెట్టుకున్నట్టుగా లేదు. తనకు నచ్చినవి పోస్ట్ చేస్తోంది. అందుకే లైకులు కూడా పెద్దగా లేవు!