Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఘాటుగా లేడీ గూఢచారి
By: Tupaki Desk | 1 Oct 2018 9:17 AM GMTతెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళ మిస్ ఇండియా కిరీటం గెలవడమే కాదు.. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . తెలుగు హీరోయిన్లు హాట్ గా ఉండలేరనే ఒక విమర్శ ఉంది. కానీ 'రమణ్ రాఘవ్ 2.0' సినిమాలో ఘాటు సీన్లలో నటించి తెలుగు బ్యూటీ తన సత్తా చాటింది. ఇక అడివి శేష్ 'గూఢచారి' సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులే తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే ఫ్యాషన్ నేపథ్యం నుండి వచ్చిన భామ కాబట్టి ఫోటోషూట్స్ కామనే. రీసెంట్ గా ఒక హాట్ ఫోటోషూట్ లో పాల్గొని ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. పైన బటన్లు లేకుండా ఒక కోటు మాత్రం వేసుకొని క్లీవేజ్ షో చేస్తూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. యాక్సెసరీస్ అసలే వేసుకోలేదు. పేరుకి తెలుగు అమ్మాయే అయినా ఈ ఫొటోను ఆమె ఎవరో తెలియని వాళ్ళకి చూపిస్తే శోభితను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అనుకోవడం ఖాయం.
మరి ఇంత హాటుగా ఉంటే ఇంటర్నేషనల్ ఆఫర్స్ రాకుండా ఉంటాయా? తాజాగా ఒక బ్రిటిష్ ఫిలిం లో ఆఫర్ వచ్చిందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా అని సమాచారం. ఈ సినిమా హిట్ అయితే ఇంటర్నేషనల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుని మరికొందరు తెలుగు బ్యూటీలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందేమో.