Begin typing your search above and press return to search.
బికినీలో అచ్చ తెలుగు అందాలు..
By: Tupaki Desk | 27 April 2020 4:19 PM GMTఅచ్చ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. అసలే అమ్మడు హాట్ ఆపై అందాల ఆరబోతకు సంబందించి ఓ హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టిస్తుంది. గుంటూరు మిర్చి కారం లాంటి ఈ భామ కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతోంది. అడవి శేష్ గూడచారి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచిన శోభిత తెలుగులో మరిన్ని అవకాశాలను పొందాలని ఆశగా ఎదురు చూస్తోంది. అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసినప్పటికి తెలుగులో కానీ బాలీవుడ్ లో కానీ సినిమా ఛాన్సులు అయితే రావడం లేదు. కాకపోతే మోడల్ గా మంచి పేరునే సంపాదించి కుర్రాళ్ళ గుండెల్లో స్థానం పొందింది.
ఇప్పటికే పలుమార్లు అందాల ప్రదర్శన చేసిన శోభిత తాజాగా బీచ్ లో బికినీ వేసి హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసి రచ్చ లేపుతుంది. శోభిత బికినీ పోజులలో ఆమె తొడలు అరటి బోదెల్లా కన్పిస్తుంటే కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. వివిధ భంగిమల్లో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకొని వైరల్ అవుతోంది. అయినా శోభిత అందాలను ప్రదర్శించేది కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టడానికే కదా! అందుకే ఇలా తెలుగుతనం వదిలేసి హొయలు పోతోంది. అమ్మడి బికినీ అందాలకు ఫిదా అవ్వని వారులేరు. ఇక ప్రస్తుతం అమ్మడికి మాములు ఫాలోయింగ్ లేదు. కానీ హీరోయిన్ ఇమేజ్ ని మాత్రం పొందలేక పోతోంది బ్యూటీ.