Begin typing your search above and press return to search.
నల్ల కోకలో కాకలు పుట్టించిన తెలుగమ్మాయ్
By: Tupaki Desk | 16 Oct 2022 5:30 AM GMTచాలా మంది తెలుగు నటీమణులు సోషల్ మీడియాలో గ్లామర్ విందు చేయడం నిరంతరం చూస్తున్నదే. కానీ వారందరికంటే భిన్నమైన శైలితో ఆకర్షిస్తోంది వైజాగ్ బ్యూటీ శోభిత ధూళిపాల. ఇటీవల ఇన్ స్టా వేదికగా నిరంతరం హాటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. తెలుగు తెరపై ఇంకా గ్లామరస్ పాత్రలు పోషించకపోయినా... హద్దులు చెరిపేసి చెలరేగేందుకు తనకు అభ్యంతరం లేదని నిరూపిస్తూ ఇటీవలి ఫోటోషూట్లు హీటెక్కిస్తున్నాయి. ఆల్వేస్ తన రెడ్ హాట్ స్నాప్లతో సోషల్ మీడియాల్లో అగ్గి రాజేస్తోంది.
తాజాగా బ్లాక్ శారీలో నడుము అందాలను ఆవిష్కరిస్తున్న ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఎత్తయిన ర్యాక్ లలో పొందుపరిచిన పుస్తకాలను అందుకుంటూ అలా ఒక్క లుక్కు వెనక్కి ఇచ్చింది అంతే!
అసలే బ్యాక్ లెస్ లుక్ లో వేడెక్కించిన శోభిత టూ హాట్ గా కనిపిస్తోంది. చీరలో సాంప్రదాయంగా కనిపించడమెలానో శోభితకు తెలుసు. అదే చీరలో వేడెక్కించడం ఎలానో కూడా తనకే తెలుసునని నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో దుమ్ము రేపుతోంది. శోభిత కెరీర్ మ్యాటర్ కి వస్తే గూఢచారి తర్వాత అడివి శేష్ తో కలిసి మేజర్ చిత్రంలో నటించింది. నటిగా అత్యుత్తమ ప్రదర్శనతో మైమరిపించింది. శోభిత తాజాగా లయన్స్ గోల్డ్ అవార్డ్ ను అందుకుని తనకు దక్కిన ఈ గౌరవానికి మురిసిపోతూ సోషల్ మీడియాల్లో అభిమానులకు వివరాలను షేర్ చేసింది.
శోభిత ఖాతాలో మరో అద్భుతమైన ఆఫర్ పడిందని సమాచారం. బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న `ది నైట్ మేనేజర్`లో ఆదిత్య రాయ్ కపూర్ - అనిల్ కపూర్ లతో కలిసి శోభిత కీలక పాత్రలో నటిస్తోంది. రీమేక్ లో ఎలిజబెత్ డెబిక్కీ పాత్రను తిరిగి పోషించనుందని గుసగుస వినిపిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ ఒరిజినల్ నుండి టామ్ హిడిల్ స్టన్ పాత్రలోకి అడుగుపెట్టనున్నాడు. నైట్ మేనేజర్ రీమేక్ ఇటీవల శ్రీలంకలో ప్రారంభమైంది.
ఎలిజబెత్ డెబిక్కీ పాత్ర కోసం ఇటీవల కొంతకాలంగా మేకర్స్ వెతుకుతున్నారు. ఇటీవలే శోభిత ను లాక్ చేసారు. నిజానికి హృతిక్ రోషన్ నటిస్తాడని భావించిన సమయంలో కూడా శోభిత తో చిత్రబృందంతో చర్చలు జరిపింది. కానీ ఆ తర్వాత హృతిక్ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. అదే పాత్ర కోసం ఆదిత్య రాయ్ కపూర్ ని ఎంపిక చేశారు. ఈ సిరీస్ లో ఆఫర్ రాగానే శోభిత సంతోషాన్ని వ్యక్తం చేసింది. నటిగా తనకు నిరూపించుకునేందుకు మరో బంపరాఫర్ ఇది.