Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: తెనాలి పాప కేరాఫ్ బీచ్
By: Tupaki Desk | 14 Dec 2018 5:12 AM GMTహీరోయిన్లు గా తమ సత్తా చాటిన అచ్చ తెలుగు అమ్మాయిలు చాలామందే ఉన్నారు గానీ ఫ్యాషన్లో ఇండియా లెవెల్ లో పాపులారిటీ తెచ్చుకున్నవారు చాలా తక్కువ. మరి ఆ లోటు తీర్చేందుకే తెనాలి బ్యూటీ శోభిత ధూళిపాళ మిస్ ఇండియా కిరీటం సాధించి తెలుగుభామలు ఎందులోనూ ఎవరికీ తీసిపోరు అని నిరూపించింది.
ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తాజాగా "పోస్ట్ కార్డ్ ఫ్రమ్ మారిషస్ జూన్ 2018" అనే క్యాప్షన్ తో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. కేరాఫ్ తెనాలి అయినా ముంబై స్టైల్ ఫ్యాషన్ కావడంతో అందాలను అలవోకగా ఆరబోసింది. మెరూన్ కలర్ బికినీలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ పైన బటన్లు పెట్టుకోకుండా వైట్ షర్ట్ వేసుకుంది. బీచ్ లో నిలబడి రెండు చేతులూ పైకెత్తి తన జుత్తును సవరించుకుంటున్నట్టుగా పోజిచ్చింది. సముద్రపు అలలు.. ఇసుక.. పచ్చటి చెట్లు.. ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్. అదిరిపోయిందంతే.
ఎవడైనా ఇక పై తెలుగు వాళ్ళు హాట్ గా ఉండరు.. అల్ట్రా స్టైలిష్ గా ఉండరు అంటే ఎర్రగా ఏదైనా కాల్చి వాడికి వాత పెట్టండి. లేదంటే ఈ ఫోటో చూపించండి. తెనాలి బ్యూటీ గతంలో కింగ్ ఫిషర్ క్యాలెండరు పై మెరిసిందని గుర్తుచేయండి. శోభిత సినిమాల విషయానికి వస్తే హిందీలో ఆఫర్లు ఉన్నాయి గానీ 'గూఢచారి' తర్వాత మరో తెలుగు సినిమా సైన్ చెయ్యలేదు.