Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా కేసులో హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 29 July 2021 1:30 AM GMTబాలీవుడ్ లో దుమారం రేపుతోన్న రాజ్ కుంద్రా వ్యవహారంలో మరో తీవ్రమైన ఆరోపణ బయటకు వచ్చింది. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ సోఫియా హయాత్ తాజాగా రాజ్ కుంద్రా అశ్లీల కేసుపై స్పందించింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ తనను అలాంటి అశ్లీల సీన్లు చేయాలని అభ్యర్థించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. నిజంగానే ప్రొఫెషనల్ శృంగార సీన్లు తీసేవారు ఎవరూ ముందుగా ఆ సీన్స్ చేసి చూపించమని అడగరు అని సోఫియా ఆరోపించింది.
సోఫియా హయత్ గతంలో కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్ చేసింది. అప్పుడు ఎవరూ తనను ముందుగా వచ్చి రిహార్సిల్స్ లాగా చేయమని చెప్పలేదని వివరించింది. కాబట్టి సదురు ఏజెంట్ మాటలను సోఫియా నమ్మలేదని చెబుతోంది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనే అమ్మాయిలను చాలా మంది మోసం చేసే అవకాశం ఉందని సోఫియా ఆరోపించింది. డబ్బుల కోసం ఏదైనా చేసే బిజినెస్ మెన్ గ్లామర్ మోజులో ఉన్న యంగ్ గాళ్స్ ను ట్రాప్ చేస్తారని ఆమె చెబుతోంది. అవకాశాల పేరు చెప్పి అశ్లీల వీడియోస్ లో నటింపచేస్తారని హెచ్చరిస్తోంది.
ఇక అశ్లీల సినిమాల గురించి సోఫియా ఘాటుగా స్పందించింది. అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటింపచేస్తే దాన్ని అత్యాచారంతో సమానంగా పరిగణించాలని ఆమె ఆరోపిస్తోంది.
రాజ్ కుంద్రా వ్యవహారంపై సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిలియన్ డాలర్లు విలువ చేసే అశ్లీల ఫిల్మ్ బిజినెస్ అంత ఈజీగా కట్టడి అవుతుందా? అన్నది ఆరోపించింది. అది సాధ్యం కాదంటూ ట్విస్ట్ ఇచ్చింది.