Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ ఆడియన్స్‌కి అదే నచ్చింది
By: Tupaki Desk | 14 April 2015 5:09 PM GMT'సన్ ఆఫ్ సత్యమూర్తి''.. అబ్బే క్రిటిక్స్ ఎవ్వరికీ పెద్దగా కిక్కివ్వలేదు. ఒక రెండున్నర స్టార్లు ఇచ్చేసి ఊరుకున్నారు. కాని కలెక్షన్లు చూస్తే బాగానే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా నచ్చిందనమాట. ఇంతకీ అంతగా వీరు ఎందుకు కనెక్ట్ అయిపోయారబ్బా?
నిజానికి ఈ సినిమాలో ఓ కనిపించని రియాల్టీ ఉంది. చాలామంది రియల్ లైఫ్‌లో డబ్బుల కోసం ఎంగేజ్‌మెంట్‌లు క్యాన్సిల్ చేసుకోవడం... పెళ్ళి చేసుకోబేయో అమ్మాయిలకు ఏదో షుగర్ వంటి చిన్న చిన్న జబ్బులు ఉండటం.. ఇక ఎవరినో ప్రేమించి ఇంట్లో వాళ్లను ఎదిరించకుండా ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం.. పక్కోడి మీద సెటైర్లు వేస్తూ, మనం విషయం వచ్చే సరికి విలువలు గురించి మాట్లాడటం.. ఇలాంటి కొన్ని న్యాచరుల్ ఎలిమెంట్స్ ఉన్నాయ్. ముఖ్యంగా ఇవే ఆడియన్స్‌కు నచ్చేశాయనేది ఒక వాదన. లేకపోతే సోమవారం కూడా సినిమా ఎందుకు హౌజ్‌ఫుల్స్ అవుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు..
ఒకవేళ త్రివిక్రమ్ చెప్పినట్లే మంచి కథలు స్లోగా ఎక్కుతాయా? అయితే అయ్యుండొచ్చు. కాన స్లోగా ఇది జనాల్లోకి ఎక్కేలోపు ఇంకో సినిమా వచ్చి సూపర్ హిట్ అయితే మాత్రం బొమ్మ బీభత్సంగా రన్ అవుట్ అవుతుంది మరి. కాదంటారా?