Begin typing your search above and press return to search.
దబాంగ్ పాప కౌంటర్ ఇచ్చిందిగా
By: Tupaki Desk | 26 May 2018 6:21 AM GMTహీరోలు ఫిట్ నెస్ లో ఎలా ఉన్నా కూడా సరిపోతుంది. కానీ హీరోయిన్స్ మాత్రం ఫిట్ నెస్ లో ఆకర్షించే లుక్ ను తెచ్చుకోకుంటే కష్టమే అవుతుంది. సినిమాలకు తగ్గట్టు ఆడియెన్స్ కి నచ్చేట్లు కనిపించాలి అంటే అంత సులువు కాదు. డైట్ పై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాస్త నిర్లక్ష్యం వహించినా కూడా కెరీర్ క్లోజ్ అనేట్టుగా ట్యాగ్ లైన్స్ పడుతుంటాయి. గతంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.
ఒకసారి పొరపాటు అంటే ఎదో లైట్ అనుకోవచ్చు కానీ ఈ పాప మూడు సార్లు బరువు పెరిగి అందరికి షాక్ ఇచ్చింది సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వచ్చినా కూడా అమ్మడు పెద్దగా పట్టించుకునేది కాదు. ఇకపోతే దబాంగ్ సినిమాలో అందంగా కనిపించిన సోనాక్షి ఆ తరువాత మందంగా అవుతూ వచ్చింది. దబాంగ్ 2 ఆ తరువాత లింగా సినిమాల్లో కూడా కొంచెం డిఫెరెంట్ గా కనిపించింది. 2010 లో అమ్మడు 90 కిలోల బరువు ఉండేది.
ఆ తరువాత 30 కేజీల వరకు తగ్గి బిజీ అయ్యింది. ఇక దబాంగ్ నెక్స్ట్ సీక్వెల్ లో కూడా సోనాక్షినే హీరోయిన్ గా సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసమని అమ్మడు ఇటీవల జిమ్ లో గట్టిగానే కష్టపడింది. మెల్లగా తన నాజూకు అందాలను తెచ్చుకొని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఆ పోటోలను చూస్తుంటే అమ్మడు ఓ విధంగా నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి.