Begin typing your search above and press return to search.
నడుము చూపిస్తూ హొయలు పోతూ... లెజెండ్ బ్యూటీ కవ్వింత
By: Tupaki Desk | 5 Jun 2023 5:00 PM GMTమోడల్ గా కెరీర్ ను ఆరంభించి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్. తెలుగు లో ఈ అమ్మడు రెయిన్ బో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. అయితే బాలయ్య లెజెండ్ సినిమాలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
లెజెండ్ సినిమా తో వచ్చిన సక్సెస్ కారణంగా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కానీ లెజెండ్ సినిమా యొక్క సక్సెస్ ను సోనాల్ చౌహాన్ సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు సోనాల్ నటన పరంగా పలు సినిమాలో మెప్పించింది కానీ ఆఫర్లు మాత్రం దక్కించుకోలేక పోతుంది.
ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గినా కూడా వార్తల్లో మాత్రం ఉంటూనే ఉంది. కారణం సోనాల్ యొక్క అందం. ఇన్ స్టా గ్రామ్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలు ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈమె స్కిన్ షో ఫోటోలు కన్నుల విందు చేస్తున్నాయి.
తాజాగా టాప్ ను ఇంకాస్త పైకి అన్నట్లుగా మడిచి నడుము అందాన్ని చూపిస్తూ హొయలు పోతూ కన్నుల విందు చేస్తుంది. ఆకట్టుకునే అందం తో ఈమె సొంతం అవ్వడంతో అంతా కూడా ఈ ఫోటోలను తెగ లైక్ చేస్తున్నారు.
ఈ స్థాయిలో కవ్విస్తూ ఉంటే మళ్లీ ఈమెను తెలుగు లో స్టార్ ఫిల్మ్ మేకర్స్ కోరుకునే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా టాలీవుడ్ కు దూరం అవ్వకుండా అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. ముందు ముందు ఈమె మరిన్ని సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.