Begin typing your search above and press return to search.
ఫేవరెటిజం పై చిర్రుబుర్రులాడి ఇలా టీజ్ చేస్తుందా?
By: Tupaki Desk | 3 April 2021 11:30 PM GMTబాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా కెరీర్ ఆరంభమే పాపులరైంది సోనాల్ రౌత్. ది ఎక్స పోజ్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా హద్దులు చెరిపేసి చెలరేగిపోయింది. అంతకుముందు బిగ్ బాస్ 8 ఇంటి సభ్యురాలిగానూ ఈ అమ్మడి గ్లామర్ షో యువతరాన్ని వేడెక్కించింది. ఇక తొలి సినిమా చేస్తున్నప్పుడే దర్శకుడితో గొడవ పడిన ఈ బ్యూటీ .. బాలీవుడ్ ఫేవరెటిజం పై చిర్రుబుర్రులాడింది.
తాను నటించిన తొలి సినిమాలో తనకు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వకుండా పక్కన పెట్టేసిన దర్శకుడు ప్రమోషన్స్ పరంగా అందులో నటించిన రెండో నాయికకు ప్రాధాన్యతనిచ్చారని ఆరోపించింది. ఇదే విషయాన్ని నిర్మాతల్ని ప్రశ్నిస్తే దర్శకుడి నిర్ణయమే ఇదని తనతో అన్నారని తెలిపింది. మొత్తానికి తొలి చిత్ర దర్శకుడితో సోనాల్ రౌత్ తీవ్రంగా గొడవ పడ్డారు. ఆ తర్వాత ఈ అమ్మడికి అడపాదడపా మాత్రమే అవకాశాలొచ్చాయి. పదేళ్ల కెరీర్ లో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేసింది.
తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. చినుగుల డెనిమ్ నిక్కరులో బటన్ లెస్ ఫోజిచ్చిన రౌత్ వైట్ టాప్ తో దుమ్ము రేపింది. ఈ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వండి అంటూ అభిమానుల్ని టీజ్ చేసింది రౌత్.
ముంబై పోలీస్ బాస్ ల కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ 2010లో కెరీర్ ప్రారంభించినా ఆశించినంతగా రాణించలేకపోయింది. ఇటీవలే బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ నటించిన డేంజరస్ అనే మూవీలోనూ కీలక పాత్రను పోషించింది. కానీ బ్రేక్ రాక మరో అవకాశం రాలేదు.