Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: సీకే బ్రాండ్ కి ఇత్తడే
By: Tupaki Desk | 24 Dec 2018 5:17 PM GMTసీకే బ్రాండ్ యాపారం మామూలుగా లేదు. వేడెక్కించే దేహం కనిపిస్తే చాలు అక్కడ కర్ఛీఫ్ వేసేస్తోంది. ఒంటిని దాచుకునేందుకు మొహమాట పడకపోతే చాలు కబ్జా చేసేస్తోంది. అలా ఇప్పటికే పలువురు భామలు కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ ట్రాప్ లో పడ్డారు. దిశా పటానీ - ఇషా గుప్తా లాంటి టాప్ మోడల్స్ సీకే కి దాసోహం అన్నారు. ఆ ఒక్క బ్రాండ్ కి మోజుపడి ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ వేడి పెంచుతున్నారు.
ఇప్పుడు ఈ జాబితాలో ఇంకొన్ని పేర్లు బయటపడుతున్నాయి. ఆ లిస్ట్ లో తాజాగా సోమన్ బజ్వా అనే హాట్ మోడల్ కం నటి చేరింది. బజ్వా తాజా ఫోటోషూట్ లో సీకే లోదుస్తులతో టాప్ లేపేసింది. అసలు సిగ్గు బిడియం మొహమాటం అనే పదాలకు అర్థమే తెలీదు అన్నంతగా చెలరేగిపోయింది.
మరీ ఇంతగా రెచ్చిపోతోంది.. ఈ అమ్మడి ప్రొఫైల్ ఏంటో అని పరిశీలిస్తే చాలా పెద్ద మ్యాటరే కనిపిస్తోంది. 2012లోనే ఫెమీనా మిస్ ఇండియా కంటెస్టెంట్. అటుపై మోడలింగ్ లో రాణించింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే సౌత్ అంతటా దూకుడు పెంచనుందిట. అందుకే ఇలా సీకే బ్రాండ్ ని నమ్ముకుని రేస్ లోకి వచ్చిందన్నమాట.