Begin typing your search above and press return to search.
హీరోయిన్ కంటే మోడల్ గానే బెటరేమో
By: Tupaki Desk | 2 Jun 2017 1:55 PM GMTబాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఫోటో షూట్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. సినిమాల్లో కాసింత పర్లేదు కానీ.. ఫోటో షూట్స్ విషయంలో మాత్రం మరీ చూపరుల కసి పెంచేయాలని పని కట్టుకుని మరీ పోజులు ఇస్తుంది. తాజాగా వోగ్ మేగజైన్ కోసం ఈ భామ ఓ సూపర్బ్ ఫోటో షూట్ చేసేసింది.
ఆఫ్ స్క్రీన్ తోనే క్లీవేజ్ హంగామా చేసే ఈ బ్యూటీ.. స్టిల్ కెమేరా ముందు అసలు ఏ మాత్రం తగ్గలేదు. కవర్ పేజ్ పై కనిపించిన అందాలు ఓ ఎత్తయితే.. లోపలి పేజీల్లో మరీ మితిమీరి మతి పోగొట్టే స్థాయిలో పోజులు ఇచ్చింది. చిట్టి పొట్టి బట్టలతో పిచ్చపిచ్చగా ఎక్స్ పోజింగ్ చేసేసిన తీరు కేకలు పెట్టించేయడం ఖాయం. ఓ ఫోటోలో షార్ట్ వైట్ డ్రెస్ తో హంగామా చేస్తే.. మరో ఫోటోలో కలర్ ఫుల్ డ్రెస్ లో మనసు గిలిగింతలు పెట్టేసింది. వోగ్ మేగజైన్ కోసం కొత్త గెటప్ లో సిద్ధమైపోయి మరీ ఈ ఫోటోషూట్ చేసింది సోనమ్ కపూర్. వీటిన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే.. ఈ భామ హీరోయిన్ గా కంటే.. మోడల్ గానే ఎక్కువ మార్కులు వేయించుంటోందని అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
సోనమ్ చేసిన సినిమాల్లో ఇప్పటివరకూ నీర్జా మూవీ ఒక్కదానికి మాత్రమే.. ఆమె యాక్టింగ్ ను గుర్తించారు జనాలు. మొదటిసారిగా నటించిందని అన్నారు. కానీ ఇలాంటి ఫోటో షూట్స్ కి మాత్రం ఎప్పుడూ ప్లస్ పాయింట్సే పడుతుంటాయ్. అందుకే ఈ వయ్యారికి మోడలింగే బెటరేమో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/