Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఒంపుసొంపుల తాయిలం!!
By: Tupaki Desk | 20 Nov 2015 11:30 AM GMTసోనమ్ కపూర్ ని సొగసులు చూస్తే.. ఈ భామ బాగా హాట్ గురూ.. అనుకోవాల్సిందే ఎవరైనా. ఆ రేంజ్ లో రెచ్చిపోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఏడెనిమిది ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా... ఈ మధ్య రెగ్యులర్ గా కవర్ పేజ్ లు ఎక్కేస్తోందీ పాప. కారణం ఏంటో ప్రత్యేకంగా ఆమె చెప్పకపోయినా.. చూసే వాళ్లకు మాత్రం ఈజీగానే అర్ధమవుతోంది. మాగ్జిమ్, ఎల్లే, జీక్యూ, వోగ్.. ఇలా వరుసగా లైఫ్ స్టయిల్ మేగజైన్స్ కవర్ పేజ్ లపై తళుక్కుమంటోంది.
పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి, సల్లూభాయ్ లాంటి బడా హీరో పక్కన ఛాన్స్ పట్టేయడానికి తోడు.. ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి భారీ మూవీ రిలీజ్ కావడంతో... ఇప్పుడు అమ్మడి టైం బాగానే నడుస్తోంది. అయితే.. ఇంతగా గ్లామర్ ఒలకబోసింది లేదు ఇన్నేళ్లలోను. కానీ కొంతకాలంగా మాత్రం రెచ్చిపోతోంది. ఇప్పుడు ఫిలింఫేర్ లో కూడా... సెక్సీ లుక్ సింహాసనం నాదే అన్న రేంజ్ లో పోజులిచ్చేసింది. క్లీవేజ్ షో వరకే పరిమితం కావడం లేదు. ఒంపులను వయ్యారాలను.. ఓ రేంజ్ లో ఒలకపోస్తుండడంతో.. సోనమ్ కి క్లిక్కుల మీద క్లిక్కులు పెరిగిపోతున్నాయి. ఇదే బూమ్ తో టాప్ స్టేజ్ పై గురి పెట్టిన సోనమ్.. అందుకు తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఏ సందర్భాన్ని కూడా వదులుకునేందుకు సోనమ్ సిద్ధంగా లేదు. పబ్లిక్ ఫంక్షన్ అయినా, నలుగురు కలిసే సందర్భం ఏది ఉన్నా.. క్లీవేజ్ ని ఎగ్జిబిషన్ పెట్టేస్తోంది. దీంతో సహజంగానే ఏ ప్రోగ్రామ్ లో అయినా సెంట్రాఫ్ అయిపోతోంది. ఈ ఒంపుసొంపుల గ్లామర్ తాయిలాలు మీరు ఆరగించండి మరి.