Begin typing your search above and press return to search.
బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఒప్పుకుందా?
By: Tupaki Desk | 22 Nov 2016 9:30 AM GMTచెప్పలేదు కాబట్టి ఎవరికీ తెలియదునుకుంటారో.. లేకపోతే మేం ఎలా ఉంటే మిగిలిన వాళ్లకెందుకు అన్న ఫీలింగ్ లో బతుకేస్తారో గానీ బాలీవుడ్ హీరోయిన్స్ డేటింగ్ వ్యవహారాలు భలేగా ఉంటాయ్. ఓ పక్క నచ్చినోడితే ఎంజాయ్ చేస్తుంటారు.. మళ్లీ నేను ఎవరితో ప్రేమలో లేనంటూ డైలాగ్స్ వేస్తుంటారు. మొన్న సోనాక్షీ సిన్హా.. ఇప్పుడు సోనమ్ కపూర్ సేమ్ టూ సేమ్ అలాగే బిహేవ్ చేస్తున్నారు.
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ గా సోనమ్ కు పేరు. కాస్టూమ్స్ తో రకరకాల ప్రయోగాలు చేస్తుంటుంది. మొన్న అలాగే ఓ ట్రెడిషనల్ వేర్ మీద జీన్స్ జాకెట్ వేసింది. ఎప్పట్లాగే నువ్వు సూపర్.. జీన్స్ జాకెట్ ఇంకా అదుర్స్ అంటూ సోనమ్ కి కాంప్లిమెంట్స్ ఇస్తూ డిజైనర్ మసాబా గుప్తా ఓ మెసేజ్ పెడితే దానికి రిప్లైగా ఇది ఆనంద్ గిఫ్ట్ గా ఇచ్చాడు వాళ్ల భానే బ్రాండ్ ఇది అని చెప్పేసింది. ఆనంద్ అహుజాకి భానే అనే పేరుతో క్లోతింగ్ బ్రాండ్ ఉందిలేండి. ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా బాయ్ ఫ్రెండ్ కంపెనీకి బ్రాండ్ ఎండోర్స్ చేయడంతో పాటు అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి ఇలా బ్రాండ్ తో సహా చెప్పేసి పబ్లిసిటీ ఇస్తున్నట్టు లేదు.
బిజినెస్ టైకూన్ ఆనంద్ అహుజాతో సోనమ్ కపూర్ డేటింగ్ చేస్తుందని చాలా రోజులుగా వినిసిస్తోంది. యాజు యూజువల్ గానే సోనమ్ పబ్లిగ్గా వీటి మీద రియాక్ట్ కాలేదు. అలాగని తన ప్రేమ వ్యవహారాల్ని ఏమైనా సీక్రెట్ గా ఉంచుతుందా అంటే అదీ లేదు. ఏదో ఓ రకంగా క్లూ ఇస్తూనే ఉంటుంది. మొన్నామధ్య సోనమ్ కజిన్ పెళ్లిలో కూడా ఆనంద్ తళుక్కుమన్నాడు. అందరూ కలిసి ఫోటోలకి పోజులు కూడా ఇచ్చారు. అప్పుడే పొగ వచ్చినా జీన్స్ జాకెట్ మెసేజ్ తో మేటర్ కన్ఫామైపోయిందంటున్నారు. మరి ఇప్పుటికైనా ఓపెన్ అయిపోవచ్చుగా సోనమ్. ఇంకా సీక్రెట్ ఎందుకు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/