Begin typing your search above and press return to search.
బికినీ వేసినా.. పోస్టు తీసినా.. తిట్టారు
By: Tupaki Desk | 28 May 2016 1:59 PM GMTసోషల్ మీడియాలో జనాలు నెగెటివ్ గా తయారయ్యారు అని సమంత వంటి స్టార్ హీరోయిన్లు చెబుతూనే ఉన్నారు. అదిగో మన స్పీడున్నోడు సినిమా హీరోయిన్ సోనారిక బడోరియా కు ఏకంగా చుక్కలే చూపించేశారు. ఆమె ఏం చేసినా కూడా ఆడియన్స్ తిట్టేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలోకి ఎందుకొచ్చానా అంటూ అమ్మడు తల పట్టుకుంటోంది ఇప్పుడు.
హిందీలో 'దేవోం కా దేవ్ మహాదేవ్' సీరియల్ లో పార్వతీ దేవిగా నటించిన సోనారిక.. ఓ మూడు సంవత్సరాల క్రితం బయటకొచ్చేసింది. అయినాసరే కొంతమంది అభిమానులు ఆమెను ఇంకా పార్వతీ దేవి క్రిందే చూస్తున్నరాట. ఇప్పుడు తాజాగా ఓ వారం క్రితం.. మాల్డీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న సోనారిక.. బికినీ ధరించి టాప్ యాంగిల్ నుండి ఒక సెల్ఫీ దిగి పోస్టు చేసింది. ఈ పోస్టులో కెమెరా రిజొల్యుషన్ కాస్త ఎక్కువగా ఉండటంతో.. ఆమె బ్రెస్ట్ మీద ఉన్న రక్తనాళాల ఛాయలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దానితో అభిమానులు ఆమెను.. నువ్వు పార్వతి క్యారెక్టర్ వేసి ఇప్పుడిలా దిగజారతావా అంటూ బూతులు తిట్టారు. దానితో ఆమె ఆ ఫోటోను తీసేసింది.
అయితే ఆ లోపే ఫోటోను క్యాప్చర్ చేసుకొని చాలా సోషల్ సైట్లలో పెట్టేశారు ఇతర అభిమానులు. నీకు దమ్ము లేదా అంటూ ఇప్పుడు వేరే వర్గం మళ్ళీ తిట్లు స్టార్ట్ చేయడంతో.. #డిలీటెడ్ పిక్చర్ అంటూ ఆమె మళ్ళీ ఆ ఫోటోను పోస్టు చేసింది. ఒక విధంగా చూస్తే.. ఆమె ఫోటో పెట్టినా తప్పే.. ఆ పోస్టును తీసేసినా తప్పే.. అన్నట్లుంది నెటిజన్ల యవ్వారం. సీరియస్ గా వీళ్లని సైకాలజిస్టులకు చూపించాల్సిందే.