Begin typing your search above and press return to search.

టూ పీస్ ట్రీట్ ఛాన్సులు తెచ్చేనా అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   28 May 2022 1:30 AM GMT
టూ పీస్ ట్రీట్ ఛాన్సులు తెచ్చేనా అమ్మ‌డు?
X
`జాదుగాడు` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన ముంబై బ్యూటీ సోనారికా భాండియారి సుప‌రిచితురాలే. కానీ అమ్మ‌డికి తొలి సినిమానే చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. అయినా `స్పీడున్నోడు`..`ఈడోర‌కం ఆడోర‌కం` రూపంలో మ‌రో రెండు ఛాన్స్ లు ఒడిసిప‌ట్టుకుంది. ఫ‌లితాలు మాత్రం మొద‌టి చిత్రం త‌రహాలోనే ఉన్నాయి.

దీంతో టాలీవుడ్ దూరం పెట్టింది. అదే స‌మ‌యంలో బాల‌వుడ్ లో `సాన్ సేన్` లో...కోలీవుడ్ లో `ఇంద్ర‌జిత్` చిత్రాల్లో న‌టించింది. అవి బాక్సాఫీస్ వ‌ద్ద పేల‌వంగానే రాణించాయి. దీంతో సినిమాల‌కు దూర‌మైంది. ఇదంతా నాలుగైదేళ్లు క్రితం క‌థ‌. వెండి తెర‌కు ఎంట్రీ ఇచ్చే ముందు బుల్లి తెర‌పైనా మెరిసింది. దీంతో కొంత గ్యాప్ ని మ‌ళ్లీ బుల్లి తెర‌పై ఫుల్ ఫిల్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.

అయినా అక్క‌డా పూర్తి స్థాయిలో బిజీ కాలేక‌పోయింది. ఇలా అమ్మ‌డి కెరీర్ గ్లామ‌ర్ ఫీల్డ్ లో దాదాపు చ‌ర‌మాంకానికి చేరుకుంది. ఇదే క్ర‌మంలో వికాష్ ప్ర‌శాష‌ర్ అనే బిజినెమ‌స్ మ్యాన్ తో ల‌వ్ లో ప‌డింది. ఇటీవ‌లే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఇక వివాహ బంధంతో ఒక‌టై ధాంప‌త్య జీవితంలో బిజీ అవ్వ‌డానికి రెడీ అవుతుంది.

అయినా అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో ఏ మాత్రం త‌గ్గ‌లేదు. త‌న‌దైన బోర్క్ బోల్డ్ అవ‌తార్ లో యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. ఇటీవ‌లే ప్రియుడు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏకంగా బికినీలో ప్ర‌పోజ్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట పెద్ద దుమార‌మే రేపాయి. తాజాగా టూపీస్ లో కాక‌లు రేపుతున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇది గో ఇక్క‌డిలా టూపీస్ లో అమ్మ‌డిలా అందాలు విందు చేసింది. సాగ‌ర తీరంలో విచ్చ‌ల విడిగా ఎద అందాల ఆర‌బోత‌తో యువ‌త అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. వైడ్ యాంగిల్ లో అమ్మ‌డు ఆపిల్ బ్యూటీ హ‌న్సికా మెత్వానీ స్మ‌రిస్తుంది. హ‌న్సిక బొద్దు రూపంలో ఉన్న‌ప్పుడు హాట్ హాట్ అందాల్లో టూపీస్ ట్రీట్ ఇస్తే ఎలా కిక్ ఇస్తుందో? అలా సొనారికా హైలైట్ అవుతుంది ఇక్క‌డ‌.

ఓవ‌ర్ లుక్ లో హ‌న్సిక‌కి అక్కగాని...చెల్లిగాని ఉంటే ఇలాగే ఉంటుందా? అనిపించేత అందంతా ఆక‌ట్టుకుటుంది. ప్రస్తుతం ఈ ఫోటో యువ‌త‌లో హాట్ టాపిక్ గా మారింది. త‌మ‌దైన శైలిలో కామెంట్ల‌తో హీటెక్కిస్తున్నారు. మ‌రి ఇలాంటి ఎలివేష‌న్స్ అమ్మ‌డికి మ‌ళ్లీ టాలీవుడ్ లో ఏమైనా అవ‌కాశాలు తెచ్చిపెడ‌తాయేమో చూడాలి.