Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మళ్లీ మళ్లీ అంటోంది
By: Tupaki Desk | 31 May 2017 10:11 AM GMTబాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సినిమాల విషయంలో బాగా సెలెక్టివ్ గా ఉంటుంది. అయితే.. ఆఫ్ స్క్రీన్ అందాల విషయంలో మాత్రం తెగ రెచ్చిపోతూ ఉంటుంది. ప్రస్తుతం క్లీవేజ్ షో అందరూ చేస్తున్నా.. క్లీవేజ్ అందాలకు కొత్త స్పెల్లింగులు రాయించిన ఘనత కూడా సోనమ్ కు ఉంది. సహజంగా అందాల భామలు తమ షోకులను అరుదుగా ప్రదర్శించేవారు.
కానీ సోనమ్ మాత్రం ఆఫ్ స్క్రీన్ లో కనిపించిన ప్రతీ సారి క్లీవేజ్ షో చేస్తూ.. సూపర్ ఫేమ్ తెచ్చేసుకుంది. ఇదే సమయంలో యాక్టింగ్ లో కూడా ఇంప్రూవ్ మెంట్ చూపించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాజాగా ఈ భామ వోగ్ ఇండియా మేగజైన్ కు స్పెషల్ ఫోటోషూట్ చేసింది. కవర్ పేజ్ పై సోనమ్ చూపించిన అందాలు అభిమాలను తెగ ఆకట్టుకుంటున్నాయి. కంప్లీట్ మేకోవర్ చూపిస్తున్నట్లుగా రెడీ అయిపోయింది సోనమ్ కపూర్. అందాల డోస్ కాసింత తగ్గినా అట్రాక్షన్ మాత్రం భలే పెరిగిపోయింది.
ఇలాంటి గెటప్ లో తనను తాను చూసుకోవడం తెగ సంతోషంగా ఉందంటున్న సోనమ్ కపూర్.. తనను ఇలా తయారు చేసిన స్టైలిస్ట్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈ స్థాయిలో ఛేంజ్ చూపిస్తే ఎవరైనా అట్రాక్ట్ అవడం సహజమే కదా.!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/