Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: వోల్కనో ఆఫ్ హాట్ నెస్
By: Tupaki Desk | 10 Aug 2019 2:30 PM GMTబాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. మహేష్ బాబు '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్ బ్యూటీనే ఈ సోఫీ. బాలీవుడ్ లో దాదాపు డజను సినిమాల్లో నటించింది. ఈ భామకు ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. తాజాగా వారికోసం మరోసారి రెండు హాటు ఫోటోలను పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలకు "బ్లింగ్ అండ్ బాత్ టబ్స్ అనేవి అమ్మాయిలకు బెస్ట్ ఫ్రెండ్. నెక్లెస్ స్టన్నింగ్ గా ఉంది" అనే క్యాప్షన్ ఇచ్చింది. బ్లింగ్ అంటే ఖరీదైన దుస్తులు ఆభరణాలు. అవి అమ్మాయిలకు ఇష్టమైనవి అని ప్రత్యేకంగా ఎవరూ ఒప్పుకోనవసరం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేడీసుకు అవి ఇష్టమైనవి. ఈ ఫోటోలో సోఫీ ఒక డిఫరెంట్ గా కనిపించే నెక్లెస్ వేసుకుంది చూడండి.. అదేదో జస్ట్ సాదాసీదా దండ అనుకుంటారేమో.. కాదు. ప్రపంచంలోనే పాపులర్ బ్రాండ్ స్వరోవ్ స్కి నెక్లెస్. అందుకే తన నెక్లెస్ స్టన్నింగ్ గా ఉందని సోఫీనే క్యాప్షన్ లో చెప్పుకుంది. సోఫీ డ్రెస్ విషయానికి వస్తే డీప్ వీ నెక్.. థై స్లిట్ ఉండే ఒక బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించి వైట్ కలర్ బాత్ టబ్ లో అందాలను వడ్డిస్తూ పడుకుంది. పర్ఫెక్ట్ మేకప్.. కొప్పులా చుట్టిన జుట్టుతో మహా సెక్సీగా ఉంది.
ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఈ ఫోటోలకు "స్టన్నింగ్" అని కామెంట్ చేయగా.. దియా మీర్జా "మామా మియా ఫైర్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సాధారణ నెటిజన్లు కూడా తమ కామెంట్లతో దుమ్ములేపారు. "సెక్సియస్ట్ పోజు".. "వోల్కనో ఆఫ్ హాట్ నెస్" "గ్రేస్ తో కూడిన సెక్సీ పోజు".. "మోస్ట్ డిజైర్డ్ వుమన్" అంటూ రెచ్చిపోయారు.