Begin typing your search above and press return to search.
హీట్ పెంచుతున్న సౌందర్య రెడ్ హాట్ లుక్
By: Tupaki Desk | 24 April 2021 12:04 PM ISTవరుస ఫోటోషూట్లతో నిరంతరం సంచలనంగా మారుతున్న ముంబై మోడల్ కం నటి సౌందర్య శర్మ. రెగ్యులర్ గా ఇన్ స్టా వేదికగా ఈ భామ వరుస ఫోటోషూట్లు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తాజాగా ఇన్ స్టా వేదికగా లోదుస్తుల ప్రచారంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు ప్రఖ్యాత ఎంపోరియా ఆర్మణి బ్రాండ్ లోదుస్తులతో ఫోటోషూట్ ని షేర్ చేయగా అది అంతర్జాలంలో సునామీని సృష్టించింది. మరోసారి ఈ సిరీస్ లో రెడ్ హాట్ ఇన్నర్ తో సౌందర్య హొయలు వేడి పెంచుతున్నాయి.
బ్లూ డెనిమ్ షార్ట్.. రెడ్ బ్రా కాంబినేషన్ దుస్తులపై వైట్ షర్ట్ తో సౌందర్య కొత్త లుక్ రిలీజైంది. ప్రస్తుతం ఈ ఫోటో ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఇటీవలే వండర్ ఉమెన్ సీక్వెల్లో నటించిన సౌందర్యకు ఫాలోయింగ్ పెరిగింది. నిరంతరం కాన్సెప్ట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ సిరీస్ లో ఇది లేటెస్ట్ ఫోటోషూట్. తదుపరి సౌత్ లోనూ ఈ భామ సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది.