Begin typing your search above and press return to search.
డాక్టర్ గారి పాప విన్యాసాలకు సాధువులకైనా చెమటలే!
By: Tupaki Desk | 28 March 2021 5:00 AM ISTదిల్లీలో ప్రముఖ డాక్టర్ల కుటుంబం నుంచి రంగుల ప్రపంచంలోకి దూసుకొచ్చింది సౌందర్య శర్మ. బాలీవుడ్ లో అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. రాంచీ డౌరీస్ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రఖ్యాత హాలీవుడ్ కథానాయిక గాల్ గాడోట్ నటించిన `వండర్ ఉమెన్ 1984` చిత్రంలోనూ మెరిసింది.
ఇటీవల వరుసగా హిందీ దర్శకుల కథలు వింటోందట. మరోవైపు టాలీవుడ్ ఎంట్రీ కోసం సౌందర్య గట్టి ప్లాన్ తోనే ఉందని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతో మంటలు పెట్టేస్తోంది. ఇటీవల షేర్ చేసిన రెడ్ హాట్ లుక్ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో సౌందర్య క్యాట్ వాక్ సొగసులకు బోయ్స్ ఫిదా అయిపోయారు.
తాజాగా మరో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. సాధువులు అయినా షేక్ అయిపోవాలంతే...! అంత బ్యూటిఫుల్ గా కెమెరాకు ఫోజులిచ్చింది సౌందర్య. బ్యాక్ గ్రౌండ్ లో సాధువులంతా దొంగ చూపులు చూస్తుంటే సౌందర్య కవ్వింత తుళ్లింత వేడెక్కించేస్తోంది. మొత్తానికి జనాల అటెన్షన్ ని తనవైపు తిప్పుకునేందుకు సౌందర్య శర్మ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్లాన్ చేస్తోంది. డాక్టర్ గారి పాప కోసం సాధువులే క్యూ కడుతుంటే యూత్ ఇంకే రేంజులో కలవరిస్తారో ఏమిటో!