Begin typing your search above and press return to search.
సినీమాయా ప్రపంచంలో డాక్టర్ కూతురైనా ఇంతేలే
By: Tupaki Desk | 8 April 2021 9:00 AM ISTగ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే డాక్టర్ కూతురైనా ఇంజినీర్ డాటరైనా చివరికి గ్లామరసం వొలికించాల్సిందే. రంగుల మాయావనంలో మాయలెన్నో చేయాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ దిల్లీ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిందని చెబుతున్న సౌందర్య శర్మ రంగుల కలలతో ముంబై పరిశ్రమలో ప్రవేశించాక బోలెడంత మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాల్లో సౌందర్య అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.
ముఖ్యంగా ఫోటో వీడియో షేరింగ్ సైట్ ఇన్ స్టాలో సౌందర్యకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ రంగంలో ఏదైనా సాధించాలన్న తపన సౌందర్యలో పుష్కలంగా కనిపిస్తుంది. ఇక పరిశ్రమలో నటవారసురాళ్లకు ధీటుగా ఎదగాలంటే అందుకు తగ్గట్టే ఇన్ స్టాలో సౌందర్య వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ప్రయివేట్ ఫోటో ఒకటి ఇంటర్నెట్ ని కుదిపేస్తోంది. వైట్ సాదా పొట్టి నిక్కరు.. కాంబినేషన్ బ్లాక్ టాప్ తో శర్మగాళ్ దుమారం రేపుతోంది. సూటిగా చూస్తూ సెల్ఫీ మోడ్ లో కనిపిస్తున్న ఈ భామ లుక్ వైరల్ గా మారింది. ఇటీవలే వండర్ ఉమెన్ సీక్వెల్ సినిమాలో కనిపించిన సౌందర్య శర్మ తదుపరి బాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో నటించనుందని తెలుస్తోంది. ఈ బ్యూటీ సౌత్ లోనూ ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉందిట.