Begin typing your search above and press return to search.
డ్యామ్ గేట్లు ఎత్తేసినట్లు ఆ ఫోజులేంటి అమ్మడు!
By: Tupaki Desk | 15 March 2022 9:00 AM IST`రాంచీ డైరీస్` తో బాలీవుడ్ కి పరిచయమైన సౌందర్య శర్మ సుపరిచితురాలే. అంతకు ముందు `మీరుతియా గ్యాంగ్ స్టర్` లో నటించిది. బ్యూటీ మూడేళ్ల క్రితం నుంచే సీరియస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ రెండేళ్లగా కోవిడ్ కూడా వెంటాడటంతో బ్యూటీ కెరీర్ స్వింగ్ అవ్వలేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన బ్యూటీ అటుపై ఇలా హీరోయిన్ గా ప్రమోట్ అయి కెరీర్ లోబిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఇక సౌందర్య ఇన్ స్టా ఎలివేషన్స్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
నిత్యం ఇన్ స్టా ద్వార భిమానులకు టచ్ లో ఉంటుంది. టెంప్టింగ్ ఫోటోలతో మంటలు రేపుతుంది. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నం చేసింది. అయితే ఈసారి సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. క్లీవేజ్ అందాల ఎలివేషన్స్ కే కొత్త అందాన్ని తీసుకొచ్చింది. డిజైనర్ దుస్తుల్లో దాదాపు టాప్ ఓపెన్ చేసేసిన రేంజ్ లో అందాల ఆరోబోసింది. సౌందర్య కిల్లర్ లుక్ అంతే హైలైట్ అవుతుంది. చేతి వేలికి ఉంగరం..చెవులకు దిద్దులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇక ఫోటో ని డిఫరెంట్ యాంగిల్ లో క్యాప్చర్ చేసినట్లు తెలుస్తోంది. కెమెరా గ్రౌండ్ యాంగిల్ నుంచి ఫోకస్ చేసి టాప్ వరకూ క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్ వైరల్ గా మారింది. చూసి ఆస్వాదించడం నెటి జనులు వంత్తైంది.
మరీ బ్యూటీ అందాల ఎలివేషన్ పై దేనికి ఫోకస్ చేసినట్లు? అంటే పోటీ ని తట్టుకుని నిలబడి ముందకెళ్లాలిగా.
ఆ రకంగా సౌందర్య ఇతర హాట్ భామలకు పోటీగా కొత్త ఫోటో సెషన్ తో ఇలా ముందుకొచ్చినట్లు కనిపిస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా తనని ఇలా ఆవిష్కరించుకుంటూ దర్శక..నిర్మాతల కళ్లలో పడితే తప్ప అవకాశాలు రావు అని గ్రహించి ఇలా చెలరేగుతున్నట్లు కనిపిస్తుంది. మరి టాలీవుడ్ లో కూడా ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటే సరి. కెరీర్ ఇప్పుడే మొదలైంది. ముంబై నుంచి కొత్తగా దిగిన మోడల్. కాబట్టి తనదైన గ్లామ్ షోతో అవకాశాలు అందుకోవడానికి అవకాశం ఉంది. మరి అమ్మడి లక్ ఎలా ఉందో.