Begin typing your search above and press return to search.
చక్కనమ్మ ఆదమరిచినా చిక్కులే!
By: Tupaki Desk | 16 April 2022 7:00 AM ISTచక్కనమ్మ ఆదమరిచినా చిక్కులే! అందుకు ఈ ఫోటోగ్రాఫ్ ఫక్తు ఎగ్జాంపుల్. ఏదో అలా బిల్లీ(పిల్లి)తో చెలగాటమాడుతూ బుల్లెమ్మ సరదాగా ఫోజిచ్చానని అనుకుంటుందేమో కానీ మరీ అలా టూమచ్ గా కర్వులు చూపిస్తేనే కుర్రకారు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ ఎవరీ బ్యూటీ అంటే .. ఇటీవల వెబ్ సిరీస్ ల క్వీన్ గా వెలిగిపోతున్న సౌందర్య శర్మ. దిల్లీ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ బాలీవుడ్ కలల్ని నిజం చేసుకుని స్టార్ గా దూసుకుపోతోంది. ఇదే హుషారులో ఇలా ఇన్ స్టా వేదికగా ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది. అలా పిల్లితో ఫోజ్ ఇవ్వాగానే ఇలా ఇన్ స్టాలో వేడెక్కించింది ఈ ఫోటోగ్రాఫ్.
రక్తంచల్ బ్యూటీ గా పాపులర్..
సౌందర్య శర్మ.. 2017 లో `రాంచీ డైరీస్` తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. మూడేళ్ల తరువాత ఆమె రక్తంచల్ అనే క్రైమ్ డ్రామాతో వెబ్ ప్రపంచంలోకి ప్రవేశించింది. సౌందర్య ఆకర్షణీయమైన ఇమేజ్ నుంచి దూరమై ఈ ప్రాజెక్టులలో కాస్త క్లిష్టమైన పాత్రలను పోషించారు. అయితే ఇది అనూహ్యమైన ఎంపిక అని సౌందర్య శర్మ చెబుతోంది. హాలీవుడ్ లో జూలియా రాబర్ట్స్ అత్యంత ఆకర్షణీయమైన స్టార్ ని అంటూ హొయలు పోయింది సౌందర్య.
తాను నటించాలంటే మంచి కథ ఉండాలి. ఎందుకంటే ఇది నేటి కాలంలో ప్రధాన హీరో. కథ నాతో కనెక్ట్ కావాలి. రెండవ ప్రమాణం నా పాత్ర. మూడవది ప్రొడక్షన్ హౌస్ .. మంచి అవగాహన పొందడానికి నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ .. లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు వెళ్లాను అని తెలిపింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. శర్మ తనకు క్షణం తీరిక లేని షెడ్యూల్ ఉందని వెల్లడించింది. నేను రెండు వెబ్ షోల షూటింగ్ లు ప్రారంభించాను.. కానీ మహమ్మారి రెండవ వేవ్ కారణంగా మేము వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. నేను రక్తంచల్ రెండవ సీజన్లో 80 శాతం షూటింగ్ పూర్తి చేశాను. ఇటీవల వేరొక చిత్రానికి సంతకం చేశాను.. కానీ అది కూడా ఆపవలసి వచ్చింది. మరొక మూవీ మే 15 న విడుదల కావాల్సి ఉంది. కాని మేము ప్రచార సామగ్రి కోసం షూట్ చేయలేని పరిస్థితి. కనుక ఇది కూడా వాయిదా పడింది .. కరోనా తగ్గుముఖం పట్టాక ఇవన్నీ ఇవన్నీ పట్టాలెక్కాయి అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా సౌందర్య శర్మ హాట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.