Begin typing your search above and press return to search.
సొట్టబుగ్గల సుందరి .. వీధిలో వీరంగం
By: Tupaki Desk | 1 March 2019 12:42 PM ISTరంగుల ప్రపంచంపై గల్లీ గల్లీలో ఉన్న గాళ్స్ కన్ను ఉంటుందనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలో ఛాన్సుల కోసం గాలం వేసే ముద్దుగుమ్మలెందరో. ఆ జాబితాలో అన్ని మెట్రో నగరాల నుంచి అమ్మాయిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. మోట్రోల్లో ర్యాంప్ నుంచి డైరెక్టుగా ఇండస్ట్రీలో దిగిపోయి అక్కడ పెద్ద స్టార్లు అయిపోవాలని కలలుగంటూ రేయింబవళ్లు ఫేజ్ 3 ప్రపంచం చుట్టూ తిరిగేస్తూ ఉంటారు. ఇందులో యాక్టర్ల కూతుళ్లతో పాటు డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారుల కుమార్తెలు ఉంటారు.
ది గ్రేట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సైతం బాలీవుడ్ లో నటించాలన్న ఆసక్తితో ఉన్నారని అప్పట్లో ప్రచారమైంది. అంత పెద్ద సెలబ్రిటీ డాటర్ కాకపోయినా డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చి యాక్టర్ అయ్యేందుకు నానా తంటాలు పడుతోంది ఈ దిల్లీ సుందరి. చూడటానికి సొట్టుబుగ్గల ప్రీతి జింతాకి చెల్లెమ్మలా కనిపిస్తోంది. నవ్వితే నవరత్నాలు బూరె బుగ్గల్లో ఇమిడిపోయి కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ అమ్మడు వైరల్ భయానీ కెమెరా కంటికి చిక్కి నవనవలాడిపోతోంది.
దిల్లీ బ్యూటీ సౌందర్య శర్మ బాలీవుడ్ ఫేజ్- 3కి కంటిపై కునుకు పట్టనివ్వడం లేదట. మమ్మీ డాడ్ డాక్టర్లు .. ఈవిడేమో యాక్టర్ అవుతానంటూ ఇటొచ్చింది.. వచ్చి ఊరుకోకుండా అంటే.. ఇదిగో ఇలా వెంటాడి వేటాడుతోంది.. ముంబైలో వీధి వీధినా ఈవిడకు ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే అర్థం చేసుకోవాలి. అలా పొట్టి నిక్కరు.. టైట్ టాప్ లో వీధుల వెంట పడి తిరిగేస్తుంటే కుర్రకారే ఏం కర్మ? 60 ప్లస్ వృద్ధాగ్రేసరులు కళ్లప్పగించి.. కళ్లజోడులోంచి చూడకుండా ఆగలేకపోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకునేందుకు ఇలా కెమెరా ముందు ఫోజులు ఇస్తోంది. అన్నట్టు అక్కడ ఆటోలో దిగేందుకు మరీ ఇంతగా టైట్ ఫిట్ లో టామ్ బోయ్ లా దిగాలా? ముంబైలో కార్ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు 2లక్షల ఆటోరిక్షాల్ని బరిలో దించారట. అందుకే ఇలా ఆటో ఎక్కి వచ్చింది సౌందర్య శర్మ.