Begin typing your search above and press return to search.
హీరోయిన్ల పెళ్ళి.. అతి పెద్ద గైడ్ లైన్
By: Tupaki Desk | 28 July 2016 5:30 PM GMTఅయితే రిటైర అయ్యాక చేసుకోవాలి.. లేదంటే చేసుకున్న వెంటనే రిటైరైపోవాలి. మన సౌత్ లో హీరోయిన్లు ఫాలో అవ్వాల్సిన అతి పెద్ద పెళ్ళి గైడ్ లైన్ ఇదే. దీన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం పర్సనల్ లైఫ్ డిస్ర్టబ్ అయిపోతుంది అంతే. కొన్ని ఉదాహరణలు చూస్తే మాత్రం సౌత్ లో ఖచ్చితంగా ఇదంతా ఫాలో అవ్వాలి అనిపించకమానదు.
చాలామంది స్టార్ హీరోయిన్లు పీక్ స్టేజీలో ఉండగా పెళ్ళి చేసుకుని సినిమాల నుండి రిటైర్ అయిపోయారు. అమల - నమ్రత శిరోద్కర్ - జ్యోతిక అందుకు ఎగ్జాంపుల్స్. కాని పెళ్ళయ్యాక రిటైరవ్వని హీరోయిన్లు మాత్రం.. డైవర్సుల దారిన పట్టేస్తున్నారు. సోనియా అగర్వాల్ - అమలా పాల్ అందుకు ఉదాహరణ. ఆ విధంగా చూసుకుంటే.. పెళ్ళయ్యాక కూడా కరీనా కపూర్ తరహాలో హీరోయిన్ గా కొనసాగాలంటే మాత్రం.. బాలీవుడ్ బాబులకు ఉన్నంత ఔదార్యం మన సౌత్ మేల్ డామినేటెడ్ సొసైటీకి లేదు. కాదంటారా??
మామూలుగానే సౌత్ లో సెలబ్రిటీల ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి కాస్త తక్కువే. అయ్యే ఆ కొద్దిగా పెళ్ళిళ్ళలో కూడా ఇలా డైవర్సులు గట్రా అంటే.. అది రాబోయే తరాల మీద నెగెటివ్ గా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు అనుభవజ్ఞులు.