Begin typing your search above and press return to search.
సౌత్..నార్త్ భామల మధ్య వ్యత్యాసం ఇదే!
By: Tupaki Desk | 14 Sep 2022 1:30 AM GMTసౌత్..నార్త్ బ్యూటీల మధ్య చాలా విషయాల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. నేచురల్ బ్యూటీలుగా సౌత్ భామలకి మంచి పేరుంది. అదే సహజత్వం ఉత్తరాది భామల్లో కనిపించదు. లుక్ పరంగా...పెర్పార్మెన్స్ పరంగానూ చాలా సారూప్యత ఉంది. కల్చర్ పరమైన వ్యత్యాసం పక్కనబెడితే? కొన్ని భాషల్లో రాణించాలంటే! ఆ భాష...సంస్కృతికి తగ్గట్టు నడుచుకోక తప్పదు.
సరిగ్గా ఇదే అంశం దక్షిణాది..ఉత్తరాధి భామల్ని ప్రధానంగా వేరుచేస్తున్నట్లు కనిపిస్తుంది. అవకాశాల పరంగా ముందజలో సౌత్ భామలు కనిస్తున్నట్లుగా ఉత్తరాది నాయికలు కనిపించరు. కొన్ని రకాల టాక్టీలు ప్లే చేయడం ఇక్కడ కీలకమే. ఆ రకంగానూ హిందీ భామలు వెనుకబడినట్లే కనిపిస్తుంది. సౌత్ నాయికలు ఈజీగా తెలుగు భాషను నేర్చుకుంటారు.
తొలి సినిమా పూర్తయ్యే లోపు సునాయాసంగా భాషపై పట్టు సంపాదిస్తారు. అలాగే హీరోలతో ప్రెండ్ షిప్ ని సైతం ఎంతో బ్యాలెన్స్ చేస్తారు. దర్శక-నిర్మాతల్ని ఆకర్షించడంలో తమదైన శైలి టెక్నిక్ లు అనుసరిస్తుంటారు. కీర్తి సురేష్...నివేధా థామస్..సంయుక్తా మీనన్..నిత్యామీనన్..రష్మికా మందన్నా..సమంత..అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరో యిన్లు ఇప్పటికీ తెలుగులో బిజీగా ఉన్నారంటే? కారణం ట్యాలెంట్ తో పాటు..తమదైన శైలి టెక్నిక్ లు అనుసరించడం రీజన్ గా చెప్పొచు.
వీళ్లందరికీ తెలుగు భాషపై మంచి పట్టుంది. కెరీర్ ఆరంభంలోనే భాషని ఎంతో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. కొత్తగా దిగుమతి అవుతోన్న భామలు ఇంకాస్త అప్ డేట్ గా ఉంటున్నారు. ముందుగానే భాషపై పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. ఇక్కడి మార్కెట్ ని..హీరోల ఇమేజ్ని స్టడీ చేసి తెలివిగా లాంచ్ అవుతున్నారు. వాళ్లకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ కి ఎక్కువగా కన్నడ..మలయాళ..తమిళ పరిశ్రమల నుంచే హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వాళ్ల సక్సెస్ రేట్ బాగుంటుంది.
ఇక నార్త్ భామలు వీటన్నింటికి మనిహాయింపుగా కనిపిస్తున్నారు. హడావుడిగా రావడం సినిమాలు చేయడం వెళ్లిపోవడం తప్ప ఐడెంటినీ బలంగా వేయలేకపోతున్నారు. కొంతమంది హీరోయిన్లు తప్ప మెజార్టీ వర్గం ఆ కోవకే చెందుతుంది. అయితే ఇప్పుడు తెలుగు మార్కెట్ సమీకరణాలు మారుతోన్న నేపథ్యంలో ఆభామల్లోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
నవ నాయికలు సహా కొంత మంది సీనియర్ భామలు టాలీవుడ్ వైపు సీరియస్ గానే థింక్ చేస్తున్నారు. సౌత్ భామలకి పోటీగా నిలవాలని కొత్త ప్రణాళికలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే అలియాభట్ 'ఆర్ ఆర్ ఆర్ తో' లాంచ్ అయింది. అటుపై బ్రహ్మాస్ర్త తెలుగు వెర్సన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విధానం సౌత్ భామల్ని తలపించింది. అలాగే దీపికా పదుకొణే..జాన్వీకపూర్...సారా అలీఖాన్ లాఇంటి టాలీవుడ్ కి ప్రీ ప్లా న్డ్ గానే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.