Begin typing your search above and press return to search.
మహేష్ మూవీకి ఆ పేరే ఫిక్స్!!
By: Tupaki Desk | 18 March 2017 9:58 AM ISTమహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి టైటిల్ విషయంలో చాలానే సస్పెన్స్ నెలకొంది. లెక్కకు మించిన టైటిల్స్ చక్కర్లు కొట్టేశాయి. అభిమన్యు.. సంభవామి.. మర్మం.. ఇవన్నీ లేటెస్ట్ గా వినిపించినవి మాత్రమే. అయితే.. ఇవన్నీ కాదని.. ఇప్పటికే వినిపించిన మరో పేరునే ఫిక్స్ చేశారట.
మహేష్ మూవీ 'ఎస్' అనే టైటిల్ తో మొదలవుతుందని.. అది కూడా సంభవామి మాత్రం కాదని.. తుపాకి.కాం ఇప్పటికే చెప్పేసింది. ఇప్పుడు ఎస్ అనే అక్షరంతోనే మొదలయ్యే మరో టైటిల్.. 'స్పై'డర్.. కే ఫిక్స్ అయ్యాడట మహేష్. ఉగాది పండుగ సందర్భంగా.. ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ ఇస్తారనే టాక్ ఉంది. మరోవైపు.. అదే రోజున టీజర్ ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా యూకే లో స్పెషల్ ఎఫెక్ట్స్ తో సిద్ధం చేసిన టీజర్.. అందరినీ ఆకట్టుకోనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం స్పైడర్ యూనిట్ చెన్నైలో షూటింగ్ నిర్వహిస్తోంది. మార్చ్ 23వరకూ ఇక్కడ షూట్ చేయనుండగా.. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని వియెత్నాం వెళ్లబోతున్నారు. వియత్నాం షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందట. ఏప్రిల్ చివరి వారానికి మొత్తం షూటింగ్ పూర్తి కానుండగా.. జూన్ 23న తెలుగు.. తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/