Begin typing your search above and press return to search.
ప్రపంచాన్ని ఊపేస్తున్న వెబ్ సిరీస్ ఇప్పుడు మనకోసం
By: Tupaki Desk | 8 Dec 2021 3:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా దాదాపుగ 150 మిలియన్ ల మంది నెట్ ఫ్లిక్స్ ద్వారా స్క్విడ్ గేమ్ ద్వారా వీక్షించారు అనేది అధికారిక సమాచారం. పైరసీ ద్వారా మరో 50 మిలియన్ ల మంది చూసి ఉంటారు అనేది కూడా సోషల్ మీడియా టాక్. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆధరణ క్రేజ్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇండియాలో సందడి చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మరింత మందికి అందించేందుకు గాను నెట్ ఫ్లిక్స్ వారు స్థానిక భాషలు.. ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్ చేయడం జరిగింది. అద్బుతమైన స్క్రీన్ ప్లేతో పాటు ప్రతి ఒక్కరు కూడా చూసి నోరు తెరిచే వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ ను తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు.
తెలుగు.. తమిళంతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ వారు ట్రైలర్ ను విడుదల చేశారు. అప్పటి నుండి కూడా ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను తెలుగు వర్షన్ ను అప్పుడే భారీ ఎత్తున చూసినట్లుగా తెలుస్తోంది. తెలుగు లో ఈ వెబ్ సిరీస్ ను డబ్బింగ్ చేసి అందించడం ద్వారా ఇక్కడ నెట్ ఫ్లిక్స్ ఖాతాదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని విశ్లేషకులు మ ఒదటి నుండి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియాలో అమెజాన్ ను ఢీ కొట్టి టాప్ లోకి వెళ్లాలని నెట్ ఫ్లిక్స్ మొదటి నుండి ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే భారీ ఎత్తున వెబ్ సిరీస్ లను ఇక్కడి భాషల్లో స్ట్రీమింగ్ చేయడంతో పాటు ఇండియన్ సినిమాలను భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తున్నారు. స్థాయిన భాషల్లో కూడా వెబ్ సిరీస్ లను ఈ ఓటీటీ వారు నిర్మిస్తున్నారు. గట్టి పోటీని ఇండియన్ మార్కెట్ లో ఎదుర్కొంటున్న నెట్ ఫ్లిక్స్ ముందు ముందు టాప్ పొజీషన్ కు వెళ్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.