Begin typing your search above and press return to search.
భగవంత్ కేసరి.. శ్రీ లీల సర్ ప్రైజ్..!
By: Tupaki Desk | 26 Jun 2023 11:00 PM GMTనందమూరి బాలకృష్ణ, అనీల్ రావిపుడి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా రీసెంట్ గా రిలీజైన భగవంత్ కేసరి టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. సినిమాలో బాలయ్య లుక్, క్యారెక్టరైజేషన్ అంతా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల పాత్ర మెయిన్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
పెళ్లి సందడి, ధమాకా ఈ రెండు సినిమాలతో శ్రీ లీల తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఆమె డ్యాన్స్, చలాకీతనం ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అదే ఆమెకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తుంది.
టాలీవుడ్ లో ఇప్పుడు అమ్మడు వరుస స్టార్ ఛాన్స్ లు అందుకుంటుంది. మహేష్, పవన్ లాంటి స్టార్స్ తో జత కడుతుంది. అయితే వీటిలో భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని టాక్. సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర కాగా శ్రీ లీల పాత్ర చుట్టూ కథ, ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తుంది.
ఈ పాత్రను అనీల్ రావిపుడి చాలా బాగా డిజైన్ చేశారని అంటున్నారు. అందుకే శ్రీ లీల పాత్ర గురించి ఎలాంటి హింట్ బయటకు రాకుండా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారట. భగవంత్ కేసరి సినిమా శ్రీ లీల లోని మరో యాంగిల్ ని చూపిస్తుందని అంటున్నారు. సినిమా తర్వాత శ్రీ లీల రేంజ్ మరింత పెరుగుతుందని టాక్. బాలయ్య సినిమాలో మరో పాత్ర హైలెట్ అంటే ఆ తర్వాత దశ తిరిగినట్టే. భగవంత్ కేసరి లో శ్రీ లీల తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుందని అంటున్నారు.
శ్రీ లీల మాత్రమే కాదు ఈ సినిమాలో కాజల్ పాత్ర కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇదివరకు కాజల్ కమర్షియల్ సినిమాలు చేయగా బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఆమె పాత్ర కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
భగవంత్ కేసరి దసరా రిలీజ్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. సినిమాలో బాలయ్య మార్క్ మాస్ మేనియాతో పాటుగా అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైన్ మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది.