Begin typing your search above and press return to search.
సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా.. ఆ మేటర్ వదిలేయండి: స్టార్ యాంకర్
By: Tupaki Desk | 21 Jun 2021 11:30 PM GMTతెలుగు పాపులర్ టీవీ యాంకర్ శ్రీముఖి.. కొద్దీ రోజుల కిందటే కరోనా బారినపడి కోలుకుంది. అయితే కరోనా నుండి కోలుకున్న తర్వాత నుండి శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు.. వీడియోస్ పోస్ట్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో తన అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తుంది. ఆ మధ్యలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయినటువంటి శ్రీముఖి తన డిప్రెషన్ గురించి మాట్లాడింది. ఎప్పుడైనా డిప్రెషన్ కు లోనయ్యరా.. అంటూ నేటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీముఖి.. "అవును. గతంలో ఓసారి డిప్రెషన్ కు గురయ్యాను. కానీ మళ్లీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ అయ్యాను.
నేను డిప్రెషన్ కూడా ఫేస్ చేసాను. కానీ త్వరగా దాని నుండి బయటపడ్డానంటూ చెప్పింది. అయితే ఇదివరకే చెప్పినట్లుగా ప్రస్తుతం శ్రీముఖి ఎవరితో రిలేషన్ షిప్ లో లేనని తెలిపింది. తాజాగా శ్రీముఖి బిగ్ బాస్ రియాలిటీ షోలో లవ్ - బ్రేకప్ మేటర్ చెప్పేసింది. అయితే శ్రీముఖి తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఓ ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పింది కానీ అతని పేరు వివరాలు ఏమి బయటపెట్టలేదు. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా శ్రీముఖి చాలా హ్యాపీగా ఉన్నాను. తన విషయంలో పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.
ఈ గ్లామరస్ యాంకర్ బొమ్మ అదిరింది అనే టీవీ షో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. పలు సినిమాల్లో కూడా నటిస్తోంది. బిగ్ బాస్ రన్నరప్ అయిన తర్వాత శ్రీముఖికి సినిమా ఆఫర్స్ బాగానే వచ్చాయట. కానీ అన్ని రొమాంటిక్ స్పైసీ రోల్స్ రావడంతో నో చెప్పిందట. అయితే శ్రీముఖి షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటోంది. ప్రస్తుతం శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్' అనే మూవీ చేస్తోంది. తాజాగా ఫ్యాన్స్ పెళ్ళెప్పుడు..? అనే అడిగిన ప్రశ్నకు స్పందించి.. అందరికి నా పెళ్లి మీదే కన్నుపడింది. ఇప్పట్లో చేసుకోను. ఇంకా వయసు అయిపోలేదు. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా వదిలేయండి' అంటూ క్లారిటీ ఇచ్చేసింది.